AIIMS Mangalagiri Recruitment 2024| సీనియర్ రెసిడెంట్లు మరియు డెమోన్స్ ట్రేటర్స్
AIIMS భారతదేశంలోని హెల్త్ కేర్ భాగంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. AP రాష్ట్ర విభజన హామీలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ వచ్చింది. AIIMS మంగళగిరి ఆహ్వానిస్తోంది సీనియర్ రెసిడెంట్లు మరియు డెమోన్స్ ట్రేటర్స్ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు. ఇంటర్వ్యూ ఎయిమ్స్ మంగళగిరిలోని అడ్మిన్ లైబ్రరీ బిల్డింగ్‌లో జరుగుతుంది.ఒకవేళ ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఉన్నచో MCQ( ప్రశ్నలు ) ద్వారా షార్ట్‌లిస్ట్ చేసి క్లియర్ అయిన వాళ్లకి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.మరిన్ని వివరాలు కోసం క్రింద చదవండి.
సంస్థ
AIIMS Mangalagiri, Andhra Pradesh.
పోస్ట్‌లు: 63
UR | 14 |
OBC | 19 |
SC | 15 |
ST | 9 |
EWS | 6 |
Total No of Vaccancies | 63 |
అప్లికేషన్ ఫీజు
General/OBC/EWS | Rs.1500/- |
SC/ST | Rs.1000/- |

కావలసిన ధ్రువపత్రాలు
- పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫారం
- వయసు ధ్రువీకరణ పత్రం
- మార్కుల లిస్టు
- డిగ్రీ సర్టిఫికెట్
- రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
- క్యాస్ట్ సర్టిఫికేట్
- పి.డబ్ల్యు.డి(PwD) సర్టిఫికేట్