Central Govt Jobs

10+2 Technical Entry Scheme | ఇంటర్ తో ఆర్మీలో జాబ్ | Indian Army recruitment 2024

ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం వారు 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం కింద 90 మందికి అవకాశం కల్పిస్తారు ఈ నోటిఫికేషన్ ఏడాదిలో రెండు సార్లు విడుదల చేస్తారు. ఈ స్కీం కి అప్లై చేయదలచిన అభ్యర్థులు ఇంటర్లో 60 శాతం మార్కులు ప్ల లాగే జేఈఈ మెయిన్స్ 2024 స్కోర్ తప్పనిసరి. దరఖాస్తులన్ని పరిశీలించి ఎక్కువ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ అవకాశం కల్పిస్తారు. ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వం లో ప్రతిష్టాత్మకమైన ఆర్మీలో జాయిన్ అయ్యే అవకాశం మిస్ అవ్వొద్దు.సెలెక్ట్ అయిన వాళ్ళకి నాలుగేళ్లపాటు ఉచితంగా బీటెక్ చదువుకోవచ్చు. మరిన్ని వివరాలు కింద పొందుపరచబడింది మీకు ఈ ఆర్టికల్ సహాయపడుతుందని ఆశిస్తున్నాను.

ఇండియన్ ఆర్మీ ( Indian army jobs), Central Govt )

4 ఏళ్లు

నవంబరు 6

18 లక్షల వరకు వార్షిక వేతనం ఉంటుంది

  1. ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివి ఉండాలి
  2. మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి
  3. జేఈఈ మెయిన్స్ 20 24 స్కోర్ తప్పనిసరిగా ఉండాలి
  • ఆన్లైన్లో నిర్దేశించిన ఆర్మీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి దానికి సంబంధించిన లింకు కింద ఇచ్చాము దాని ఉపయోగించి మీరు అప్లై చేసుకోవచ్చు.
  • వచ్చిన అప్లికేషన్లన్నీ పరిశీలించి ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూకి అవకాశం కల్పిస్తారు.
  • సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎస్ ఎస్ బి వారు ఇంటర్వ్యూ కాల్ లెటర్ పంపిస్తారు.

ఇంటర్వ్యూ రెండు దశలలో జరుగుతుంది మొదటి దశ క్లియర్ అయిన అభ్యర్థులకు మాత్రమే రెండో దశకు అవకాశం కల్పిస్తారు.

16 1/2 ఏళ్ల to 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి.
జనవరి 2, 2006 – జనవరి 1 2009 మధ్య జన్మించిన వారి ఈ పరీక్షలకు అర్హులు.

పూణే, సికింద్రాబాద్, మావ్ లోని ఆర్మీ కేంద్రాలలో ఎక్కడైనా శిక్షణ జరగొచ్చు

మొదటిది: ఫేజ్ వన్ – ప్రీ కమిషన్ ట్రైనింగ్
రెండవది : ఫేజ్ 2 – ఏడాది పాటు పోస్ట్ కమిషన్ శిక్షణ తీసుకుంటారు

Click her e to apply online

Leave a Reply

Translate »