Central Govt Jobs

BEL Recruitment 2024: Shape your future with BEL

BEL Recruitment 2024-2025: Hi Friends…భారత్ ఎలక్ట్రానిక్స్ వారు  ఈ సంవత్సరంలో  ట్రైన్ ఇంజనీర్ పోస్టులు(భర్తీ చేయాలని  నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులన్నీ  ఘజియాబాద్  యూనిట్ కోసం పనిచేస్తాయి. ఈ నోటిఫికేషన్ లో 77 పోస్టులు భర్తీ చేయాలని  నిర్ధారించారు  ఇందుకోసం  అప్లై చేయదలచిన వారు  బి .ఈ / బి.టెక్/ బి.ఎస్ సి ఇంజనీరింగ్ చదివి ఉండాలి (ఏదైనా నాలుగు సంవత్సరాల కోర్స్ చేసి ఉండాలి). మీరు AICTE/UGC అప్రూవ్ చేసిన  కాలేజ్ నుంచి  డిగ్రీ పొంది ఉండాలి & ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పోస్టులకు అప్లై చేయాల్సిన వారు  ఆన్లైన్  మాధ్యమంలోనే అప్లై చేయాలి . మరిన్ని వివరాలు కోసం    క్రింద చదవాలి అని  మనవి చేస్తున్నాను.

భారత్ ఎలక్ట్రానిక్స్

ఇండియాలోని పలు కేంద్రాలలో

9/11/2024

77

బి .ఈ / బి.టెక్/ బి.ఎస్ సి ఇంజనీరింగ్

55,000/- వరకు

ట్రైనీ ఇంజనీర్ :28 ఏళ్లు మించరాదు

ప్రాజెక్ట్ ఇంజనీర్ 32 ఏళ్లు మించరాదు

  • OBC- 3 years
  • SC/ST-5 year
  • PwBD with 40% disability -10 years (Person with Benchmark Disability)
  • Trainee Engineer –  150  + 18% GST
  • Project Engineer – 400  + 18% GST
  • SC, ST & PwBD – ఫీజు లేదు

ట్రైనింగ్ జూనియర్  పోస్టులకు  ఎక్స్పీరియన్స్ అవసరం లేదు

ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు  Min 2 years కావాలి

ఆన్లైన్లో మాత్రమే

రాత పరీక్ష

ఇంటర్వ్యూ

bel recruitment 2024 apply online -Click here
Detailed Advertisement


Leave a Reply

Translate »