National Seed Corporation Recruitment:188 Mgmt Posts, Apply Now
మన NSC-National Seed Corporation recruitment వారు ఉత్సాహం నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ సంస్థ 188 పోస్టుల భర్తీలకు నోటిఫికేషన్ వేశారు. పలు విభాగాలలో 188 పోస్టులు విడుదల చేసారు.ఈ నెల నవంబర్ 30 వ తారీఖు లోపు దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని తెలియపరిచారు. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాల్సిన వారు ఆన్లైన్ మాధ్యమాన్ని ఉపయోగించాలి. ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకునేవారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకోవాల్సిన వారి కోసం మరిన్ని వివరాలు సవివరంగా కింద తెలియపరిచాము.
Details of National Seed Corporation Recruitment Drive
సంస్థ
NATIONAL SEEDS CORPORATION LIMITED
జాబ్ లొకేషన్
భారత దేశంలో ఎక్కడైనా
దరఖాస్తు చివరి తేదీ
30/11/2024
Also Read : Job Mela in AP
పోస్టులు
188
దరఖాస్తు విధానం
ఆన్ లైన్
ఫీజు
Unreserved/EWS/OBC/Ex-servicemen – 500+GST
SC/ST/PWD – No fees
ఎగ్జామ్ డేట్
Computer Based Test (CBT) 22nd December, 2024 (Tentative)
విభాగాలు
Also read APRCDA Job openings
- Dy. General Manager (Vigilance):
- జీతం: Rs. 70000- 200000/-
- వయస్సు: 50 ఏళ్లు మించరాదు
- విద్యార్హత: MBA (HR)/ Two years PG Degree/Diploma in Industrial Relations / Personnel Management / Labour Welfare / MSW/MA (Public administration)/LLB
- Assistant Manager (Vigilance)
- జీతం: Rs. Rs. 40000- 140000/-
- వయస్సు: 30 ఏళ్లు మించరాదు
- ఎక్స్పీరియన్స్: 2 to 5 years
- విద్యార్హత:MBA (HR)/ Two years PG Degree/Diploma in Industrial Relations / Personnel Management / Labour Welfare / MSW/MA (Public administration)/LLB
- Management Trainee:(HR, QC, Elect. Engg.)
- జీతం: Consolidated stipend including DA during training period of Rs. 57920/-per month*
- వయస్సు:27 ఏళ్లు మించరాదు
- విద్యార్హత: MBA(HR), M.Sc.(Agri.), BE/B.Tech
- ట్రైనింగ్: One year training which is extendable by a maximum period of 6 months
- Senior Trainee:
- జీతం: Consolidated stipend including DA during training period of Rs. 31856/-per month
- వయస్సు: 27 ఏళ్లు మించరాదు
- విద్యార్హత:MBA (HR)/ Two years PG Degree/Diploma in Industrial Relations / Personnel Management / Labour Welfare / MSW/MA (Public administration)/LLB
- ట్రైనింగ్:One year training which is extendable by a maximum period of 6 months.
- Trainee: (Agri, QC, Mktg, HR, Stenographer, Accounts, Agri. Stores, Engg. Stores, Technician)
- జీతం: Consolidated stipend including DA during training period of Rs. 24616/-per month
- వయస్సు: 27 ఏళ్లు మించరాదు
- విద్యార్హత:ITI, Diploma in Agriculture / Mechanical Engineering, B.Sc. (Agri.), B.Com, Diploma in Office Management, knowledge of MS-Office
- ట్రైనింగ్: One year training which is extendable by a maximum period of 6 months.
వయసు సడలింపు
- Scheduled Caste/Scheduled Tribe 5 ఏళ్లు
- Other Backward Classes Non Creamy Layer 3 ఏళ్లు
- Persons With Disability (PwD) 10 ఏళ్లు