Central Govt Jobs

CDAC Recruitment 2024 | Hiring for 22 Scientist B posts

Hi Friends…సి.డి.ఏ.సి అనగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సంస్థ నవంబర్ రెండో తారీఖున 22 పోస్టుల కోసం పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసిన వారు బెంగుళూరు, ఢిల్లీ ,హైదరాబాద్ మరియు పూణే కేంద్రాలలో ఎక్కడైనా ఒక చోట పని చేయాల్సి వస్తుంది లేదు అంటే రిక్వైర్మెంట్ బట్టి మల్టిపుల్ లొకేషన్స్ లో పనిచేయవలసి రావచ్చు.ఈ పోస్టులన్నీ ఒప్పంద ప్రాతపదికన హైరింగ్ చేస్తున్నారు మొదటి కాంట్రాక్ట్ పద్ధతి కింద ఐదు సంవత్సరాలు పని చేస్తారు అందులో మీ ప్రొబేషన్ కాలం కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. అలాగే మీ పనితనం బాగా ఉన్నట్లయితే మరియు రిక్వైర్మెంట్ కూడా ఉన్నట్లయితే మీ కాంట్రాక్ట్ కాలనీ మరియొక ఐదు సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంది అలాగా నీకు 60 ఏళ్ల వచ్చేవరకు కూడా పని చేయవచ్చు .ఈ పోస్టులకి ఆడవారు మరియు మగవారు ఇద్దరు అప్లై చేయవచ్చు మరిన్ని వివరాల కోసం కింద చదవండి.

సైంటిస్ట్ బి

బెంగుళూరు, ఢిల్లీ ,హైదరాబాద్ మరియు పూణే

1/12/2024 సాయంకాలం 6 లోగా

బి.టెక్/ బి.ఈ/ ఎం. సి. ఏ ఆర్ ఏదైనా ఈక్వివలెంట్ డిగ్రీ మొదటి క్లాసులో పాస్ అయి ఉండాలి.

56,100 + Additional benefits(D.A, Travel allowance, etc..)

UR/EWS- Max 30 years / OBC-33 Yrs / ST-35 yrs
PWD: UR/EWS- Max 40 years / OBC-43 Yrs/ST-45 yrs

500
ST/PWD మరియు స్త్రీలకు సడలింపు వర్తిస్తుంది

ఆన్లైన్

ముఖ్యమైన ఇన్ఫర్మేషన్

For Detailed Advertisement

Candidates wish to apply for Hyderabad_location- Click Here
Cadidates wish to apply for Delhi Location-Click Here
Candidates wish to apply for Pune Location-Click Here
Candidates wish to apply for Bangalore Location-Click Here

Leave a Reply

Translate »