AP Govt Jobs

APSRTC Recruitment | Interview Based selection, Apply Now

Hello Friends….ఈసారి APSRTC Recruitment గురించి మరొక మంచి వార్తతో మీ ముందుకు వచ్చాను. మన ఏపీ ఎస్ ఆర్ టి సి లో 606 అప్రెంటిస్ పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్ కి అప్లై చేదల్చినవారు ఆన్లైన్ మాధ్యమంలో మాత్రమే అప్లై చేయాలి. ఈ జాబ్ కి అప్లై చేయవలసిన వారు ఐటిఐ పాసై ఉండాలి. ఈ అవకాశాన్ని మీ సద్వినియోగం చేసుకొని ఒక ఉద్యోగిగా మారే అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం మీకు కల్పిస్తోంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత నీకు ఒక యాక్టివేషన్ లింక్ పంపిస్తారు యాక్టివేషన్ లింక్ ని మీరు యాక్టివేట్ చేసిన తర్వాత మీకు లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది మీరు తప్పనిసరిగా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి మరొక ముఖ్య విషయం ఏమిటంటే మీ డాక్యుమెంట్స్ లో ఉన్న పేరు అలాగే మీ ఆధార్ కార్డులో ఉన్న పేరు మ్యాచ్ అవ్వాలి.మరిన్ని వివరాల కోసం కింద చదవండి

APSRTC

I.T.I ట్రేడ్స్ లో అప్రెంటిస్

20/11/2014

వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద 118 రూపాయలు చెల్లించాలి.

Krishna District 41
N.T.R District 99
Guntur District 45
Bapatla District 26
Palnadu District 45
Eluru District 24
West Godavari District 31
Kurnool District 47
Nadyala District 45
Ananthapuram District 53
Sri Satyasai District 37
Kadapa 65
Annamayya District 48
Districtwise Openings Info

ఆన్లైన్ ( Click Here to apply online )

ముఖ్యమైన సమాచారం: ఉద్యోగానికి అప్లై చేసి వారు ఏ తప్పనిసరిగా పాటించాలి మీయొక్క ప్రొఫైల్ నందు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ ఈ కేవైసీ నమోదు చేసుకుని ఉండాలి మరియు ఆధార్ కార్డులో ఉన్న వివరాలు మీ ఎస్ ఎస్ సి సర్టిఫికెట్ లో ఉన్న వివరాలతో మ్యాచ్ అవ్వాలి

Click Here to read Eluru Job Notification
Click Here to read Kurnool Job Notification

Leave a Reply

Translate »