Central Govt Jobs

BEL Recruitment 2024: Exciting Engineering Jobs – Apply Now

BEL Recruitment 2024 to 2025 హాయ్ ఫ్రండ్స్ …మీ అందరి కోసం మరో కొత్త జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందరి వచ్చా. ఈ జాబ్ నోటిఫికేషన్ లో సీనియర్ ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ & ట్రైనీ ఇంజనీర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్ట్లు కాంట్రాక్టు పద్దతి లో హీరింగ్ చేస్తారు అండ్ ఈ పోస్టింగ్ కాలం మినిమం 2
2 yrs ఉంటుంది. ఇంకా పదవీ కాలం పొడిగింపు ఉండే అవకాశం ఉంది. పదవిని బట్టి 1 year నుంచి 2 years వరకు పొడిగించే అవకాశం ఉంది.ఈ నోటిఫికేషన్ లో విడుదల ఐన జాబ్స్ ఉత్తర్ ప్రదేశ్ లోని బెల్ కార్యాలయం లో పని చేయాల్సి ఉంటుంది. అప్లై చేయదలచిన వారు బెల్ ఆఫిసిఅల్ వెబ్సైటు లో లాగిన్ చేసి అప్లై నింపాలి. ఈ జాబ్స్ కి సంబంధిన పూర్తి సమాచారం కింద ఇచ్చాను . మీ అందరి జాబ్ రావాలి అని ఆశిస్తున్నాను.

  • జాబ్ లొకేషన్-:ఉత్తర్ ప్రదేశ్
  • జాబ్ రోల్:
    • సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్
    • ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్
    • ప్రాజెక్ట్ ఇంజినీర్ -1
    • ట్రైనీ ఇంజనీర్-1
  • Sr. Field Operation Engineer
    • IT Security & Asset Manager – MTech/ME/BTech/BE/BSc Engg(4Years): (IT/CS/ECE/Electronics/E&TC) or MCA
  • Field Operation Engineer
    • DC Support- B.Tech/B.E/BSc Engg(4 Years): (IT/CS/ECE/Electronics/E&TC/M ech/EEE) or MCA
    • IT Support staff- B.Tech/B.E/BSc Engg (4years): (IT/CS/ECE/Electronics/E&TC/ Mech/EEE)
  • Project Engineer- I
    • Content Writer- B.Tech/B.E/BSc Engg (4years): (IT/CS/ECE/Electronics/E&TC/ Mech/EEE)/MSc IT
    • IT Helpdesk Staff B.Tech/B.E/BSc Engg (4years): (IT/CS/ECE/Electronics/E&TC/ Mech/EEE)
  • Trainee Engineer- I
    • District Technical Support B.Tech/B.E/BSc Engg (4years): (IT/CS/ECE/Electronics/E&TC/ Mech/EEE)/MCA/MSc IT
  • సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ – 45 సం” వరకు
  • ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ -40 సం” వరకు
  • ప్రాజెక్ట్ ఇంజినీర్ -1 -32 సం” వరకు
  • ట్రైనీ ఇంజనీర్-1 -28 సం” వరకు
  • OBC(NCL)-3 సం”( Years)
  • SC/ST -5 సం”( Years)
  • PWBD 10 సం”( Years)
  • సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ₹450+18% GST
  • ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ₹450+18% GST
  • ప్రాజెక్ట్ ఇంజినీర్ -1 ₹400+18% GST
  • ట్రైనీ ఇంజనీర్-1 ₹100+18% GST

సడలింపు: PWBD/SC/ST- Fees Exempted

  • సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ₹80,000 వరకు
  • ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ₹60,000 వరకు
  • ప్రాజెక్ట్ ఇంజినీర్ -1 ₹40,000 వరకు
  • ట్రైనీ ఇంజనీర్-1 ₹30,000 వరకు

ఆన్లైన్

  • రిటన్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు, పరీక్షా కేంద్రం వివరాలు తరువాత తెలియ చేస్తారు
  • ప్రతి తప్పుకి నెగటివ్ మర్క్స్ ఉంటాయి
  • మెరిట్ మరియా కేటగిరీ ఆధారంగా ఫైనల్ లిస్ట్ ప్రాసెస్ చేస్తారు
  • రిటన్ టెస్ట్ ఇంకా ఫైనల్ సెలక్షన్ వివరాలు కంపెనీ వెబ్సైటు లో అప్డేట్ చేస్తారు
  • రిటన్ టెస్ట్ కి కాల్ లెటర్ఈ- మెయిల్ ద్వారా మాత్రమే వస్తాయి
  • రిటన్ టెస్ట్ ఇంకా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు
  • టెస్ట్ క్లియర్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు
  • రిటన్ టెస్ట్, ఇంకా ఫైనల్ సెలక్షన్ వివరాలు కంపెనీ వెబ్సైటు లో అప్డేట్ చేస్తారు
  • రిటన్ టెస్ట్ కి మరియు ఇంటర్వ్యూకి కాల్ లెటర్లు ఈమెయిల్ ద్వారా మాత్రమే వస్తాయి

అప్లికేషన్ చివరి తేదీ :20/11/2024

Detailed Advertisement link

Click here to Apply for the Job

Leave a Reply

Translate »