AP Job Mela

Explore New Career Opportunities at AP Job Mela Today

Hi Friends…మీ అందరికోసం మరొక AP Job Mela గురించి మీకొక ఇన్ఫర్మేషన్ తీసుకు వచ్చాను.ఈ జాబ్ మేళ లో 3 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయ్ . అందులో 415 జాబ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ జాబ్ మేళాకు వెళ్తున్నట్లయితే మీతో పాటు ఆధార్ కార్డు,పాన్ కార్డు , మీ రెస్యూమ్ &సర్టిఫికెట్స్ తీసుకువెళ్లండి. ఈ మేళా లో వేర్హౌస్ అసోసియేట్ , మార్కెటింగ్, టెక్నీషియన్, సూపెర్వైసోర్, ట్రైనీ ఇంజనీర్ వంటి పోస్ట్లు కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ పోస్టులకు సంబంధిన పూర్తి వివరాలు కింద ఇచ్చాను , చూడండి అందులో కంపెనీ మరియు దాంట్లో ఉన్న జాబ్స్ సంఖ్యా ఇంకా వయస్సు మరియు జీతాల వివరాలు ఇందులో పొందు పరచాను.

ఈ జాబ్ మేళాలో కే.ల్ గ్రూప్, శ్రీధర్స్ సీసీ, సైనెర్జీయం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు పార్టిసిపేట్ చేస్తున్నారు. పోస్టుల వారీగా జాబ్ కి ఉన్న ఏజ్ లిమిట్ ఇంకా ఇంకా మరియు జీత భత్యాల వివరాలు ఉన్నాయ్.

Employer NamePost NameVacanciesQualificationAge LimitSalary
KL GroupWarehouse Associate200SSC(BasicEnglishMust)18-3016,000+PF+ESI+Incent
Sreedhars CCMarketing15Any Degree19-3015,000 to 35,000
Synergium Pvt LtdTechnician,Supervisor,Trainee Engineer200ITI/B.Tech/Degree/SSC21-3518,000 to 35,000

18-35 Yrs

ఆత్మకూర్

గోవేర్నమేంట్ డిగ్రీ కాలేజీ , ఆత్మకూరు

  • Adhaar card
  • Pan card
  • Marks List
  • Updated Resume

Click Here for Detailed Information

Leave a Reply

Translate »