Hello Andi….మీ అందరి ఒక శుభవార్త ఇవాళ మన మంత్రిగారి అయినా నారా లోకేష్ గారు ఏపీ టెట్ ఫలితాలను( ap tet results notification 2024 ) ఇవాళ విడుదల చేశారు. ఫలితాలు ఇప్పటికే వెలగడాల్సి ఉంది కానీ కొన్ని అవాంతరాల వలన ఇది వాయిదా పడింది. ఈ పరీక్షకి 4,27,300 దరఖాస్తు చేసుకోగా 3,68,661 పరీక్ష రాశారు . ఫైనల్ కీ వెలువడింది ఆ లింకు కూడా ఇందులో ప్రచురించాను .మీరు క్రింద ఇచ్చిన ప్రాసెస్ ప్రకారం మీ రిజల్ట్స్ విడుదలైన వెంటనే చెక్ చేసుకోవచ్చు.
CPMFO అంటే Coal Mines Provident Fund Organization ( CMPFO Recruitment 2024). ఈ సంస్థవారు group-cక్యాటగిరి లో…
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), దక్షిణ మధ్య రైల్వే (Railway Sports Quota Recruitment 2024 25), సికింద్రాబాద్, 2025…
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL Recruitment 2025) జార్ఖండ్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థగా దేశానికి యురేనియం…
ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (IPA) 2025 సంవత్సరానికి 30 పోస్టుల(Indian Ports Association Recruitment 2024-25:Apply Now) కోసం అభ్యర్ధులను…
BARC హాస్పిటల్(BARC Hospital Recruitment) అనేది Department of Atomic Energy (DAE) ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రముఖ వైద్య…
గుంటూరులోని ప్రముఖ ఆర్థిక సంస్థ "సైఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ లిమిటెడ్"(Guntur DCCB Bank Recruitment) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయబడింది.…