హలో ఫ్రెండ్స్ మన ఆంధ్ర ప్రదేశ్ కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(APCRDA Jobs Recruitment 2024) , విజయవాడ వారు కాంట్రాక్టు పద్దతి లో పలు విభాగాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని నోటిఫికేషన్ విడుడల చేసారు.ఈ నెల నవంబర్13 వ తారీఖు లోపు దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని తెలియపరిచారు. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాల్సిన వారు ఆన్లైన్ మాధ్యమాన్ని ఉపయోగించాలి. ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఉద్యోగాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన హైరింగ్ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకోవాల్సిన వారి కోసం మరిన్ని వివరాలు సవివరంగా కింద తెలియపరిచాము.
Andhra Pradesh Capital Region Development Authority
Amaravathi- Vijayawada
13.11.2024
19
ఆన్ లైన్
CPMFO అంటే Coal Mines Provident Fund Organization ( CMPFO Recruitment 2024). ఈ సంస్థవారు group-cక్యాటగిరి లో…
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), దక్షిణ మధ్య రైల్వే (Railway Sports Quota Recruitment 2024 25), సికింద్రాబాద్, 2025…
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL Recruitment 2025) జార్ఖండ్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థగా దేశానికి యురేనియం…
ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (IPA) 2025 సంవత్సరానికి 30 పోస్టుల(Indian Ports Association Recruitment 2024-25:Apply Now) కోసం అభ్యర్ధులను…
BARC హాస్పిటల్(BARC Hospital Recruitment) అనేది Department of Atomic Energy (DAE) ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రముఖ వైద్య…
గుంటూరులోని ప్రముఖ ఆర్థిక సంస్థ "సైఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ లిమిటెడ్"(Guntur DCCB Bank Recruitment) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయబడింది.…