BEL Recruitment 2024: Exciting Engineering Jobs – Apply Now
BEL Recruitment 2024 to 2025 హాయ్ ఫ్రండ్స్ …మీ అందరి కోసం మరో కొత్త జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందరి వచ్చా. ఈ జాబ్ నోటిఫికేషన్ లో సీనియర్ ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ & ట్రైనీ ఇంజనీర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్ట్లు కాంట్రాక్టు పద్దతి లో హీరింగ్ చేస్తారు అండ్ ఈ పోస్టింగ్ కాలం మినిమం 2 2 yrs ఉంటుంది. ఇంకా పదవీ కాలం పొడిగింపు ఉండే అవకాశం ఉంది. పదవిని బట్టి 1 year నుంచి 2 years వరకు పొడిగించే అవకాశం ఉంది.ఈ నోటిఫికేషన్ లో విడుదల ఐన జాబ్స్ ఉత్తర్ ప్రదేశ్ లోని బెల్ కార్యాలయం లో పని చేయాల్సి ఉంటుంది. అప్లై చేయదలచిన వారు బెల్ ఆఫిసిఅల్ వెబ్సైటు లో లాగిన్ చేసి అప్లై నింపాలి. ఈ జాబ్స్ కి సంబంధిన పూర్తి సమాచారం కింద ఇచ్చాను . మీ అందరి జాబ్ రావాలి అని ఆశిస్తున్నాను.
Location and Job roles for BEL Recruitment 2024
జాబ్ లొకేషన్-:ఉత్తర్ ప్రదేశ్
జాబ్ రోల్:
సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్
ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్
ప్రాజెక్ట్ ఇంజినీర్ -1
ట్రైనీ ఇంజనీర్-1
Post information information in BEL Recruitment 2024
Sr. Field Operation Engineer
IT Security & Asset Manager – MTech/ME/BTech/BE/BSc Engg(4Years): (IT/CS/ECE/Electronics/E&TC) or MCA
Field Operation Engineer
DC Support- B.Tech/B.E/BSc Engg(4 Years): (IT/CS/ECE/Electronics/E&TC/M ech/EEE) or MCA
IT Support staff- B.Tech/B.E/BSc Engg (4years): (IT/CS/ECE/Electronics/E&TC/ Mech/EEE)
Project Engineer- I
Content Writer- B.Tech/B.E/BSc Engg (4years): (IT/CS/ECE/Electronics/E&TC/ Mech/EEE)/MSc IT
IT Helpdesk Staff B.Tech/B.E/BSc Engg (4years): (IT/CS/ECE/Electronics/E&TC/ Mech/EEE)
Trainee Engineer- I
District Technical Support B.Tech/B.E/BSc Engg (4years): (IT/CS/ECE/Electronics/E&TC/ Mech/EEE)/MCA/MSc IT
Addition Information on BEL Recruitment 2024 Age limit, Fees & Salary
వయస్సు
సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ – 45 సం” వరకు
ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ -40 సం” వరకు
ప్రాజెక్ట్ ఇంజినీర్ -1 -32 సం” వరకు
ట్రైనీ ఇంజనీర్-1 -28 సం” వరకు
సడలింపు
OBC(NCL)-3 సం”( Years)
SC/ST -5 సం”( Years)
PWBD 10 సం”( Years)
ఫీజు
సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ₹450+18% GST
ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ₹450+18% GST
ప్రాజెక్ట్ ఇంజినీర్ -1 ₹400+18% GST
ట్రైనీ ఇంజనీర్-1 ₹100+18% GST
సడలింపు: PWBD/SC/ST- Fees Exempted
జీతం
సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ₹80,000 వరకు
ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ₹60,000 వరకు
ప్రాజెక్ట్ ఇంజినీర్ -1 ₹40,000 వరకు
ట్రైనీ ఇంజనీర్-1 ₹30,000 వరకు
దరఖాస్తు విధానం
ఆన్లైన్
BEL Recruitment 2024 selection process
ట్రైనీ ఇంజనీర్ పోస్టుల కోసం
రిటన్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు, పరీక్షా కేంద్రం వివరాలు తరువాత తెలియ చేస్తారు
ప్రతి తప్పుకి నెగటివ్ మర్క్స్ ఉంటాయి
మెరిట్ మరియా కేటగిరీ ఆధారంగా ఫైనల్ లిస్ట్ ప్రాసెస్ చేస్తారు
రిటన్ టెస్ట్ ఇంకా ఫైనల్ సెలక్షన్ వివరాలు కంపెనీ వెబ్సైటు లో అప్డేట్ చేస్తారు
రిటన్ టెస్ట్ కి కాల్ లెటర్ఈ- మెయిల్ ద్వారా మాత్రమే వస్తాయి
సీనియర్ ,ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల కోసం
రిటన్ టెస్ట్ ఇంకా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు
టెస్ట్ క్లియర్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు
రిటన్ టెస్ట్, ఇంకా ఫైనల్ సెలక్షన్ వివరాలు కంపెనీ వెబ్సైటు లో అప్డేట్ చేస్తారు
రిటన్ టెస్ట్ కి మరియు ఇంటర్వ్యూకి కాల్ లెటర్లు ఈమెయిల్ ద్వారా మాత్రమే వస్తాయి