C-MET వారు అక్టోబర్ 24/25 న వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. నిరుద్యోగులకు మరియు ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ సంస్థ వారు ఒక సువర్ణ అవకాశం కల్పించారు.ఇందులో వివిధ రకాల పోస్టులు భర్తీ కోసం నోటీసు జారీ చేశారు. సి-మెట్ కార్యాలయం చర్లపల్లి, హైదరాబాదులో ఉంది. ఒకవేళ మీరు బస్సు ద్వారా చేరాలని అనుకుంటే సికింద్రాబాద్ తార్నాక నుంచి 250 సి బస్సు పట్టుకుంటే మీరు ఈ ప్రదేశం చేరవచ్చు. మరిన్ని వివరాలు క్రింద జతపరిచాను , చదవండి మరియు ఈ అవకాశం వినియోగిస్తారు అని ఆశిస్తున్నాను.
సి-మెట్ ( CMET Hyderabad)
24th October & 25th October
Name of the Position | Date of Walk-In Interview | Reporting Time |
Sr. In-charge, Analyst, Operator Grade-II | 24/10/2024 | 9:00 AM |
Shift In-charge, Operator Gr I | 24/10/2024 | 1:00 PM |
Instrumentation Staff, Jr Electrical Engineer, Electrician, Jr Office Staff | 25/10/2024 | 9:00 AM |
Helper, Sr Office Staff, Safety In-Charge | 25/10/2024 | 1:00 PM |
Job Role | Education | Salary |
Sr. In-Charge | B.E/B.Tech | 33,000 + HRA |
Analyst | M.Sc / B.Sc | 28,000 + HRA |
Operator Grade -II | Diploma/ITI/B.Sc/I.Sc | 18,000 + HRA |
Shift In-Charge | B.E/B.Tech/B.Sc/Dilpoma | 28,000 + HRA |
Operator Grade -I | B.E/B.Tech/B.Sc/Dilpoma | 22,000 + HRA |
Instrumentation Staff | B.E/B.Tech/Dilpoma | 22,000 + HRA |
Jr. Electrical Engineer | Diploma/ITI | 22,000 + HRA |
Electrician | Diploma/ITI | 18,000 + HRA |
Jr. Office Staff | Any Graduation with MS Office | 18,000 + HRA |
Helper | S.Sc/Inter/I.Sc | 16,000 + HRA |
Sr. Office Staff | Any Graduation with MS Office | 22,000 + HRA |
Safety Incharge | B.E/B.Tech | 33,000 + HRA |
Click Here for detailed Information
హైదరాబాదు
ఇది వాకింగ్ ఇంటర్వ్యూ ఈ ఆర్టికల్ జతపరచిన లింకులో క్లిక్ చేస్తే మీకు ఫారం వస్తుంది.లింకులో ఇచ్చిన ఫారం పూర్తిగా నింపి దానితోపాటు ధ్రువపత్రాలు కూడా తీసుకువెళ్లాలి
40 సంవత్సరాలు మించరాదు.
ఎటువంటి రుసుము లేదు
CPMFO అంటే Coal Mines Provident Fund Organization ( CMPFO Recruitment 2024). ఈ సంస్థవారు group-cక్యాటగిరి లో…
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), దక్షిణ మధ్య రైల్వే (Railway Sports Quota Recruitment 2024 25), సికింద్రాబాద్, 2025…
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL Recruitment 2025) జార్ఖండ్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థగా దేశానికి యురేనియం…
ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (IPA) 2025 సంవత్సరానికి 30 పోస్టుల(Indian Ports Association Recruitment 2024-25:Apply Now) కోసం అభ్యర్ధులను…
BARC హాస్పిటల్(BARC Hospital Recruitment) అనేది Department of Atomic Energy (DAE) ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రముఖ వైద్య…
గుంటూరులోని ప్రముఖ ఆర్థిక సంస్థ "సైఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ లిమిటెడ్"(Guntur DCCB Bank Recruitment) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయబడింది.…