CMPFO Recruitment 2024-25: Apply Now
CPMFO అంటే Coal Mines Provident Fund Organization ( CMPFO Recruitment 2024). ఈ సంస్థవారు group-cక్యాటగిరి లో 115 పోస్ట్లు భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ లో రెండు క్యాటగిరి లో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఇందులో స్టెనోగ్రాఫేర్ గ్రేడ్ ౩ మరియు సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిసిలేనియస్ ప్రొవిజన్ యాక్ట్, 1948 మరియు దాని కింద రూపొందించబడిన వివిధ పథకాల నిర్వహణ బాధ్యత అప్పగించబడింది. ఇది భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క మొత్తం పర్యవేక్షణలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీలచే నిర్వహించబడే స్వయంప్రతిపత్త సంస్థ.ఈ జాబ్స్ కి అప్లై చేయాలచిన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం పూర్తి ఆర్టికల్ ని చదవండి ఇంకా మీ స్నేహితులు అలాగే బంధువుల తో షేర్ చేయండి . ఈ కాలం లో డబ్బు సాయని కన్నా విలువైనది మాట సాయం
సంస్థ: CMPFO
పోస్ట్స్:
స్టెనోగ్రాఫేర్ గ్రేడ్ ౩- 11
సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ – 104
వయస్సు: 27 సంవత్సరాల వరకు
విద్యా అర్హతలు:
- స్టెనోగ్రాఫేర్ గ్రేడ్ ౩:
- ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి అలాగే షార్ట్ హ్యాండ్ లో 80 వర్డ్స్ ఇంకా టైపు రైటింగ్ లో 40 వర్డ్స్ నిమిషానికి టైపు చేయాలివయస్సు సడలింపు
- సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్:
- ఏదైనా డిగ్రీ
- టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్ లో 35 లేదా హిందీ లో 30 ఉండాలి
- కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉంటె మంచిది
వయస్సు సడలింపు:
SC/ST :5 yrs
OBC :3 yrs
PwBD :10 Yrs
PwBD-OBC:13 Yrs
PwBD-SCST:15 Yrs
అప్లికేషన్ మాధ్యమం
ఆన్లైన్ మాత్రమే మారె విధమైన పద్దతి అలౌ చేయరు
అప్లికేషన్ విధానం
1)https://starrating.coal.gov.in/ – ఈ వెబ్లింక్ కాపీ చేసి బ్రౌసర్ లో పేస్ట్ చేయండి
2)రిజిస్ట్రేషన్ కోసం “Register” మీద క్లిక్ చేయండి
3)అప్లికేషన్ కోసం కావలసిన డాకుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయండి
Last Date: 15/2/2025
అప్లికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అప్లై చేయడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి