హలో ఫ్రెండ్స్ మీకు ఒక చక్కని సువర్ణావకాశం. CIL అదేనండి మన కోల్ ఇండియా లిమిటెడ్(Coal India Recruitment 2024) వారు వివిధ భాగాలలో ఖాళీలను భర్తీ చేయడానికి భారీగా నోటిఫికేషన్ ని విడుదల చేసారు. ఈ ప్రకటన ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న CIL సంస్థలు 640 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి అర్హులైన వారి నుండి దరఖాస్తులను ఆశిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవలసిన అభ్యర్థికి కావలసిన అర్హత బీటెక్ పూర్తి చేసుకొని GATE 2024 పరీక్ష ఉత్తీర్ణులు అయి ఉండాలి. అభ్యర్థులు నవంబర్ 28 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం https://www.coalindia.in/ వెబ్ సైట్ పరిశీలించగలరు.
CIL- Coal India Limited
మేనేజ్మెంట్ ట్రైని
భారతదేశంలో ఎక్కడైనా
దరఖాస్తు చివరి తేదీ
28/11/2024 ( Submit before 5:00 PM)
B.E, B.Tech, B.Sc Engg or MCA (full time only) with 60% marks
5% సడలింపు ( SC, ST & Persons with Benchmark Disability (PwBD))
30 ఏళ్లు మించరాదు
SC / ST – 5 Years
OBC( Non-Creamy Layer)
For Persons with Disabilities :
General (UR) -10 Years
OBC (Non-Creamy Layer) – 13 Years
SC / ST – 15 Years
గ్రేడ్ ప్రకారం జీతభత్యాలు నిర్ణయిస్తారు:
E-2 Grade: ₹ 50,000 – ₹ 1, 60,000
E-3 Grade: ₹ 60,000 – ₹ 1, 80,000
GENERAL (UR) / OBC / EWS category – ₹ 1180
SC / ST / PwBD / Employees of Coal India Limited – ఫీజు లేదు
ఆన్ లైన్
Detailed Advertisement- Click here
CPMFO అంటే Coal Mines Provident Fund Organization ( CMPFO Recruitment 2024). ఈ సంస్థవారు group-cక్యాటగిరి లో…
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), దక్షిణ మధ్య రైల్వే (Railway Sports Quota Recruitment 2024 25), సికింద్రాబాద్, 2025…
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL Recruitment 2025) జార్ఖండ్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థగా దేశానికి యురేనియం…
ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (IPA) 2025 సంవత్సరానికి 30 పోస్టుల(Indian Ports Association Recruitment 2024-25:Apply Now) కోసం అభ్యర్ధులను…
BARC హాస్పిటల్(BARC Hospital Recruitment) అనేది Department of Atomic Energy (DAE) ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రముఖ వైద్య…
గుంటూరులోని ప్రముఖ ఆర్థిక సంస్థ "సైఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ లిమిటెడ్"(Guntur DCCB Bank Recruitment) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయబడింది.…