Private Jobs

కాగ్నిజెంట్లో US హెల్త్ కేర్ విభాగంలో ఉద్యోగాలు| latest cognizant us healthcare jobs in bangalore

హలో అండి మీ అందరూ బాగున్నారు  అని  అలాగే బాగుండాలి ఆశిస్తున్నాను. మనందరికీ సుపరిచితమైన Congnizant లో ( Congnizant 2024 latest recruitment) ప్రాసెస్ ఎగ్జామ్ నియామకాల కోసం ఈ ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటన మనకు కాగ్నిజెంట్నుండి  జారీ చేశారు  ఈ కంపెనీలో  ప్రాసెస్   ఎగ్జిక్యూటివ్  విభాగం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేవారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను ఈ జాబ్స్ అప్లై చేయాలనుకునే వారు హైదరాబాదులో ఉన్న మైండ్ స్పేస్ క్యాంపస్ కి వెళ్ళాలి. అప్లై చేసుకునే వారికి కాగ్నిజెంట్ కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి, సెలెక్ట్ అయ్యాక జాబ్ ఇస్తారు .సెలెక్ట్ అయిన వారికి  ట్రైనింగ్ ఇస్తారు . ట్రైనింగ్ లో కూడా 25000 వరకు జీతం ఇస్తారు .జాబ్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మరియు అప్లై చేయవలసిన లింక్ కింద ఇచ్చాము చూసుకొని అప్లై చేయండి ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన వెబ్సైట్ ఫాలో అవుతూ ఉండండి.

కంపెనీ పేరుకాగ్నిజెంట్ ( cognizant US Healthcare jobs Bangalore)
జాబ్ రోల్ఏ ఆర్ కాలింగ్
విద్యార్హతడిగ్రీ
అనుభవం1 నుంచి 5 సంవత్సరాలు
జీతంస్పెసిఫై చేయలేదు
జాబ్ లోకేషన్బెంగళూరు

కాగ్నిజెంట్ లో వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీ కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవవయస్సు చ్చు

ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఈ జాబ్ కి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు

మినిమం వన్ ఇయర్ కావాలి మినిమం ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కావాలి

బెంగళూరు

Click Here to apply

Leave a Reply

Translate »