Private Jobs

Customer Service Associate Teleperformance: Apply Now

టెలిఫర్పర్మెన్స్ (TP) హైదరాబాద్‌లో ఫ్రెషర్స్(Customer Service Associates) కోసం మెగా వాక్-ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. 0-2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు పాల్గొనవచ్చు. ఫ్రెషర్ల కోసం నాన్-వాయిస్ ప్రాసెస్(Non voice (Fresher).ఉద్యోగాలను అందిస్తోంది. ఈ ఉద్యోగం మీ కెరీర్ ప్రారంభానికి చక్కని అవకాశం.అలాగే మీరు జాబ్ స్విచ్ ఆవలి అనుకుంటున ఈ అవకాశం మీ కోసమే. ఎంపికైన అభ్యర్థులకు రూ. 80,000 నుండి 2 లక్షల వరకు జీతం ఉంటుంది.మీరు కానీ జాబ్ కోసం చూస్తూంటే వెనటనే ఈ అవకాశం నీ ఓపీయోకిచుకోండి .ఈ మెగా వాక్-ఇన్ డ్రైవ్ తేదీ: 3 నుండి 9 జనవరి, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 వరకు జరుగుతుంది.

                 కస్టమర్  సపోర్ట్ లేదా సేల్స్ రంగాల్లో ఉన్న మీ నైపుణ్యాలను ఉపయోగించి, కెరీర్‌లో మరింత ముందుకు వెళ్లాలనుకుంటే ఇప్పుడే అప్లై చేయండి.ఇది మీకు అత్యుత్తమ అవకాశంగా మారుతుంది. స్థానిక కస్టమర్లతో అనుసంధానమై, వారితో సౌకర్యంగా మాట్లాడగలిగే సామర్థ్యంతో మీ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు.

  • ఏ గ్రాడ్యుయేట్, ప్రొవిజనల్ సర్టిఫికెట్లతో, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారు అర్హులు.
  • ఇంటర్నేషనల్ నాన్-వాయిస్ ప్రొసెస్ టాస్క్‌లు 24/7 రొటేషనల్ షిఫ్ట్ పద్ధతిలో చేయాలి.
  • 2-వే కాబ్ సౌకర్యం, పీఎఫ్, మరియు ఈఎస్‌ఐ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
  • ఏ గ్రాడ్యుయేట్ (ప్రొవిజనల్ సర్టిఫికెట్లు లేదా కంసాలిడేట్ మార్క్స్ మెమో కావాలి).
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • భాషా నైపుణ్యాలు:
    • ఇంగ్లిష్ చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం ముఖ్యమైన అర్హత.
    • ఇంగ్లిష్ కమ్యూనికేషన్‌లో ప్రాథమిక స్థాయి నైపుణ్యాలు ఉండాలి.
  • అనుభవం:
    • అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్లకు మాత్రమే ఇది మంచి అవకాశం.
    • మీకు 2 ఏయర్స్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఈ జాబ్ కీ eligible.
  • కంప్యూటర్ జ్ఞానం:
    • బేసిక్ కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.
    • MS Office, ఇమెయిల్ హ్యాండ్లింగ్ వంటి జ్ఞానం ప్రయోజనకరం.
  • కస్టమర్ సపోర్ట్:
    • కస్టమర్లకు ఇమెయిల్ లేదా చాట్ ద్వారా సమస్యలకు పరిష్కారం అందించాలి.
    • వేగంగా మరియు సమర్థంగా స్పందించాలి.
  • డేటా ప్రాసెసింగ్:
    • డేటా ఎంట్రీ మరియు డేటా సంబంధిత పనులు చేయాలి.
    • ఎలాంటి పొరపాట్లు లేకుండా డేటాను నిర్వహించాలి.
  • నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం:
    • కంపెనీ నిబంధనలకు లోబడిన విధంగా డేటాను ప్రాసెస్ చేయడం.
    • టైమింగ్ మరియు గోప్యత నిబంధనలు పాటించాలి.
  • ఫ్రెషర్లకు ప్రత్యేకంగా:
    • ఈ ఉద్యోగం మొదటిసారి ఉద్యోగంలోకి అడుగుపెడుతున్న వారికి చక్కని అవకాశంగా నిలుస్తుంది.
  • ట్రైనింగ్ సదుపాయం:
    • ట్రైనింగ్ అందించడం ద్వారా కంపెనీ అవసరమైన నైపుణ్యాలు నేర్పుతుంది.
  • ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం:
    • నైట్ షిఫ్ట్‌లో ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
  • అంతర్జాతీయ కంపెనీతో అనుభవం:
    • మల్టీనేషనల్ కంపెనీలో పని చేయడం ద్వారా కెరీర్‌కు మెరుగైన అవకాశం ఉంటుంది.

జాబ్ వివరాలు:

  • 24/7 రొటేషనల్ షిఫ్టులు మరియు రొటేషనల్ వీకాఫ్స్
  • 5 రోజులు పని, 2 రోజులు రొటేషనల్ ఆఫ్
  • వర్క్ ఫ్రమ్ హోమ్.
  • సేలరీ 1.9 lacs  P.A.

ఇంటర్వ్యూ రౌండ్స్:

  1. HR స్క్రీనింగ్
  2. ఆపరేషన్స్ రౌండ్
  3. అసెస్‌మెంట్.

పని స్థలం: హైదరాబాద్

 ప్రొఫైల్: ఫ్రెషర్స్

పెర్క్స్ & బెనిఫిట్స్:

  • 2-వే కాబ్ సౌకర్యం
  • పీఎఫ్
  • ఈఎస్‌ఐ

Click here to apply for this Job.

Leave a Reply

Translate »