Dhone Job Mela on Nov 11th: 380 Jobs, Apply Now
హలో ఫ్రెండ్స్ ఈనెల 11న Dhone Jobe Mela in GVRS Govt Degree College లో వద్ద జాబ్ మేల నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు ఇదొక సువర్ణ అవకాశం తప్పనిసరిగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ పడతారని ఆశిస్తున్నాను.ఈ జాబ్ నోటిఫికేషన్ లో 380 పోస్టులు ఉన్నాయండి.ఈ జాబ్ నోటిఫికేషన్ లో మనకు వేర్ హౌస్ అసోసియేట్ అంటే పిక్ అప్ స్కానింగ్ చేసే అసోసియేట్స్ దగ్గర నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ల వరకు అలాగే కలెక్షన్ ఆఫీసర్ వరకు ఉద్యోగాలు కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు . ఉద్యోగాల వారీగా అర్హతలు నిర్దేశించారు,18 సంవత్సరాల నుండి ఎవరైనా ఈ జాబ్స్ కి అప్లై చేయవచ్చు మరిన్ని వివరాలు కోసం కింద చదవండి.
Company Name | Job Role | Vaccancies | Qualification |
KL Group | Warehouse Associate | 150 | S.S.C |
Muthooth Finance Ltd | Probationary Officer/Collection Officer | 30 | Any Degree |
Scheider Electric India Pvt Ltd | Assembly Line Operator | 200 | I.T.I |
వయస్సు
18 సం నుంచి 30 సం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు
జాబ్ లొకేషన్
Dhone
దరఖాస్తు విధానం
వాక్ ఇన్ ఇంటర్వ్యూ
జీతం
Warehouse Associate Picking Packing Scanning | 16,000+PF+ESI+Incentive |
Probitionary Officer/Collection Officer | Upto 15,000 |
Assembly Line Operator | upto 14,000 |
All the best Guys, wish you best of Luck.
Is the age limit only upto 30 years only or more than that also can attend sir
Hi Mohan,
First of all thank you for reading article. Age bracket for these Jobs are 30 or below. Do keen an eye on my blog, will share regular updates.
Thank you
VK
https://dailyjobalertz.com/upcoming-ap-job-mela/– Got another opportunity for you. This notitifcation has age limit upto 40 years