Central Govt Jobs

ECIL Recruitment 2024: Walk In Interview in Hyderabad, Apply Now

Hello Friends….ఈసీఐఎల్ వారు అనగా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 64 పోస్టులు భర్తీ చేయడానికి ECIL Recruitment 2024 జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఇంటర్వ్యూ కి అప్లై చేయాలనుకునేవారు డైరెక్ట్ గా ఈసీఐఎల్ ఆఫీస్ కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లు పలు విభాగాలలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు గరిష్టంగా 55 వేల వరకు వేతనం ఉండవచ్చు. ఈ ఇంటర్వ్యూ కి అప్లై చేయదలచిన వారు ఉదయం 9:00AM గంటలకల్లా నిర్దేశించిన ఈసీఐఎల్ ఆఫీస్ కు చేరుకోగలరు మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఆరోజు రిజిస్ట్రేషన్లు ఉదయం 11:30 AMకల్లా ముగిస్తారు కావున ఈ అవకాశం జారవిడుచుకోవద్దు.అక్కడ చేరుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ముగిస్తారు ముగించిన తర్వాత మీ దస్తావేజులు పరిశీలించి తర్వాత ఇంటర్వ్యూ చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ అండ్ మరియు మీ యొక్క అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగం ఇస్తారు మీరు చేరిన మొదటి నెల నుంచి జీతం అందుకుంటా అలాగే దానికి కావలసిన ట్రైనింగ్ కూడా మీకు లభిస్తుంది . ఈ ఉద్యోగాలన్నీ స్థిర పదవీకాలం హైరింగ్ చేస్తారు మినిమం ఒక్క సంవత్సరం కాగా గరిష్టంగా నాలుగు ఏళ్ల వరకు దీనిని పొడిగించవచ్చు ఆ పొడిగింపు నీ పెర్ఫార్మెన్స్ మరియు ప్రాజెక్టు యొక్క రిక్వైర్మెంట్స్ పెట్టి నిర్ధారిస్తారు.మరిన్ని వివరాల కోసం కింద చదవండి.

Electronics corporation of India

  • Technical Officer / Officer
  • Assistant Project Engineer
  • Project Engineer

భారతదేశంలో ఎక్కడైనా

7/11/2024 & 11/11/2024

Corporate Learning & Development Centre,
Nalanda Complex, Electronics Corporation of India
Limited, TIFR Road, ECIL Post, Hyderabad – 500062
11/11/2024
ECIL, # 1207, Veer Savarkar Marg,
Dadar (Prbhadevi), Mumbai – 400 028
07/11/2024
ECIL, Apeejay House, 4th floor,
15-Park Street, Kolkata – 700016.
07/11/2024
Interview Venue & Date

Diploma, B.E, B.Tech/M.Sc

Click Here for posting Information

Click here for Application form-– ఈ అప్లికేషన్ ఫామ్ తప్పనిసరిగా నింపి ని రెజ్యూమ్ మరియు డాక్యుమెంట్స్ తో పాటు తీసుకువెళ్లాలి

ఆఫ్లైన్

పోస్టును బట్టి

  • Technical Officer / Officer– 30 yrs
  • Assistant Project Engineer– 25 Yrs
  • Project Engineer – 33 yrs

Advertisement

పైన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు ఇంటర్వ్యూ కి వెళ్లే రోజు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్లాలో క్షుణ్ణంగా వివరించారు

All the best guys…..Hope you land on the next Job soon.

Leave a Reply

Translate »