Categories: Central Govt Jobs

Faculty Jobs at CITD Hyderabad: Join the Team, Now

,

CITD Hyderabad అదే అండి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టూల్ డిజైన్ సంస్థ వారు కాంట్రాక్టు పద్ధతి లో లెక్చరర్ పోస్ట్లు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసారు. నోటిఫికేషన్ లో కెమిస్ట్రీ లెక్చరర్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ,కన్వెన్షనల్ అండ్ సి.న్సి. ఇన్స్ట్రక్టర్ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్లు భర్తీ చేస్తారు. ఈ జాబ్స్ కాంట్రాక్టు పద్ధతి లో నియమిస్తారు , కాంట్రాక్టు కాలం 11 నెలలు కాగా, పొడిగించే అవకాశం కూడా ఉంది . ఇది పూర్తిగా మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఇంకా ఇన్స్టిట్యూట్ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి ఉంటుంది.ఇది వాక్ ఇన్ ఇంటర్వ్యూ కాగా , ఇంటర్వ్యూకి సమయాన్ని చేరాలి .ఇందులో ఉన్న పోస్టుల కు కావాల్సిన అర్హతలు మరియు గరిష్ట వయస్సు మిగతావన్నీ కూడా కింద ఇచ్చాను.

సంస్థ: CITD
జాబ్ లొకేషన్:బాలానగర్, హైదరాబాద్
వయస్సు: 60 ఏళ్ళ లోపు
రిజిస్ట్రేషన్ టైం: 9:30AM to 12:30PM

Interview Date Post Name
16th November Faculty for Chemistry
16th November Faculty for Computer Science and Engineering
23rd November Faculty for Electronics Engineering
23rd November Faculty for Mechanical Engineering
30th November Conventional and CNC Machine Instructor
30th November Administrative Officer
  1. కెమిస్ట్రీ ఫాకల్టీ
    • డిగ్రీ: ఎం.స్సీ కెమిస్ట్రీ
    • ఎక్స్పీరియన్స్: 3 ఇయర్స్
    • వయస్సు : 60 ఏళ్ళ లోపు
  2. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫాకల్టీ
    • డిగ్రీ: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో బి.ఈ/ బీ.టెక్/ ఎం.ఇ/ ఎం.టెక్
    • ఎక్స్పీరియన్స్: 3 ఇయర్స్
    • వయస్సు : 50 ఏళ్ళ లోపు
  3. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫాకల్టీ
    • డిగ్రీ: ఎలక్ట్రానిక్స్ఇంజనీరింగ్ లో బి.ఈ/ బీ.టెక్/ ఎం.ఇ/ ఎం.టెక్
    • ఎక్స్పీరియన్స్: 1 ఇయర్స్
    • వయస్సు : 45 ఏళ్ళ లోపు
  4. మెకానికల్ ఇంజనీరింగ్ ఫాకల్టీ
    • డిగ్రీ: మెకానికల్ ఇంజనీరింగ్లో బి.ఈ/ బీ.టెక్/ ఎం.ఇ/ ఎం.టెక్
    • ఎక్స్పీరియన్స్: 3 ఇయర్స్
    • వయస్సు : 60 ఏళ్ళ లోపు
  5. కన్వెన్షనల్ సి.న్సి. మెషిన్ ఇన్స్ట్రక్టర్
    • డిగ్రీ: మెకానికల్ ఇంజనీరింగ్లో బి.ఈ/ బీ.టెక్/డిప్లొమా
    • ఎక్స్పీరియన్స్: 3 ఇయర్స్
    • వయస్సు : 55 ఏళ్ళ లోపు
  6. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
    • డిగ్రీ: ఏదైనా డిగ్రీ
    • ఎక్స్పీరియన్స్: 5ఇయర్స్
    • వయస్సు : 40 ఏళ్ళ లోపు
  • 12:30PM తర్వాత అప్లికేషన్స్ స్వీకరించారు
  • రిజిస్ట్రేషన్ టైం లోగ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి
  • లాస్ట్ 6 నెలలో ఎవరైనా ఇంటర్వ్యూ అటెండ్ అయి ఉంటె వాళ్ళు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి అర్హులు కారు

Click here for Detailed Information

పైన వివరించిన అన్ని క్వాలిఫికేషన్స్ మరియు ఎలిజిబిలిటీ క్రైటీరియా గని మ్యాచ్ అయినట్లైతే మీరు ఈ ఇంటర్వ్యూ కి అర్హులు. ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు మీతో పాటు రెసుమె , ఫోటో , అన్ని ధ్రువపత్రాలు ఒక సెట్ కాపీఎస్ ఇంకా ఒరిజినల్ డాకుమెంట్స్ అలాగే మీ లాస్ట్ పే స్లిప్ కూడా ఉండాలి.

VK

Recent Posts

CMPFO Recruitment 2024-25: Apply Now

CPMFO అంటే Coal Mines Provident Fund Organization ( CMPFO Recruitment 2024). ఈ సంస్థవారు group-cక్యాటగిరి లో…

6 months ago

Railway Sports Quota Recruitment 2024 25: Apply Now

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), దక్షిణ మధ్య రైల్వే (Railway Sports Quota Recruitment 2024 25), సికింద్రాబాద్, 2025…

6 months ago

UCIL Recruitment 2025 Notification: Hurry Up Now!!!

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL Recruitment 2025) జార్ఖండ్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థగా దేశానికి యురేనియం…

6 months ago

Indian Ports Association Recruitment 2024-25:Apply Now

ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (IPA) 2025 సంవత్సరానికి 30 పోస్టుల(Indian Ports Association Recruitment 2024-25:Apply Now) కోసం అభ్యర్ధులను…

6 months ago

BARC Hospital Recruitment Notification: Apply Now

BARC హాస్పిటల్(BARC Hospital Recruitment) అనేది Department of Atomic Energy (DAE) ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రముఖ వైద్య…

6 months ago

Guntur DCCB Bank Recruitment 2025: Apply Now!

గుంటూరులోని ప్రముఖ ఆర్థిక సంస్థ "సైఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ లిమిటెడ్"(Guntur DCCB Bank Recruitment) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయబడింది.…

6 months ago