Categories: Private Jobs

Genpact Customer Service Jobs in Hyderabad: Apply Now

హలో ఫ్రెండ్స్ … మీరు  ఒక మంచి జాబ్ అవకాశా కోసం చూస్తునార  ఐతే ఇధి మి కోసం  జెన్పాక్ట్(Genpact Customer Service Jobs in Hyderabad), హైదరాబాద్‌ వాళ్ళు అసోసియేట్ – కస్టమర్ సర్వీస్ రోల్‌కి రిక్రూట్ చేస్తున్నారు. మీరు మి career నీ  స్టార్ట్ చేయాలి అని లేదా కస్టమర్ సర్వీస్‌లో మీకు 1-2 సంవత్సరాల అనుభవం ఉండి కంపెనీ స్విచ్ అవల్లి అనుకుంటునారా .ఈ అవకాశం నీ use చేసుకోండి . కస్టమర్ సర్వీస్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వ్యక్తులకు చాలా బాగా సరిపోయే అవకాశం.

ఈ జాబ్ రోల్ ఎమెటి అంటే  కస్టమర్లతో ఫోన్, ఇమెయిల్ లేదా చాట్‌లో మాట్లాడి వాళ్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఉదాహరణకి, వాళ్లకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, వాటికి సమాధానం చెప్పడం, వాళ్ల ఇష్యూస్ క్లియర్ చేయడం లేదా అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఈ పని చేస్తూ, నీ సమాధానాలు అన్నీ ప్రాపర్‌గా రికార్డ్ చేయాలి.

జాబ్ సింపుల్ కానీ ఇంపార్టెంట్. వాళ్ల కంపెనీ యొక్క గైడ్లైన్స్ ఫాలో అవుతూ, కస్టమర్లకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఇంకో మంచి విషయం ఏమిటంటే, మీకు ఏదైనా  న్యూ ఐడియా ఉంటే – ఇక్కడ ప్రాసెస్ మెరుగుపరిచేలా – వాళ్లు వాటిని ఎంకరేజ్  కూడ  చేస్తారు.

రోల్స్ & రెస్పాన్స్‌బిలిటీస్ (పాత్రలు & బాధ్యతలు):

     1. ఫ్లెక్సిబుల్ వర్కింగ్  అవర్స్ తో  అనుకూలంగా  పని  చేయగలగాలి.

     2.వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ను  విశ్లేషించి, తగిన  పరిష్కారాలు  అందించడం.

     3.తక్షణ సహాయం అవసరమైన సమస్యలను తగిన విభాగాలకు రిఫర్ చేయడం.

     4. ప్రతి వినియోగదారుని ప్రశాంతంగా, వృత్తిపరంగా నిర్వహించడం.

     5.కంపెనీకి తగిన విధంగా కస్టమర్‌లతో పాజిటివ్ ర్యాపోర్ట్ నిర్మించడం.

     6.  కస్టమర్ వివరాలను సిస్టమ్‌లో సరిగ్గా నమోదు చేయడం.

     7. రిపోర్టులు రూపొందించడం మరియు డేటా ఎంట్రీకి సంబంధించిన పనులు చేయడం.

     8. సరికొత్త విధానాలు నేర్చుకోవడం.

     9. ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించి పనిలో మెరుగుదల సాధించడం.

అర్హతలు:

1.కనీసం 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ లేదా సమానమైన అర్హత ఉంటే అదనపు      ప్రయోజనం.

     2. కస్టమర్  సర్వీస్  రంగంలో  కెరీర్  ప్రారంభించాలనుకునే  వ్యక్తులకు  చాలా  బాగా  సరిపోయే  అవకాశం. మీరు   ఫ్రెషర్‌గా  ఉండవచ్చు  లేదా  0-3  సంవత్సరాలు  అనుభవం  కలిగి  ఉంటే ఈ  రోల్  మీకు  అనుకూలం.

3.ఇంగ్లీష్‌లో  బాగా  మాట్లాడటం, రాయడం  వచ్చి  ఉండాలి.

    4.  కొత్తవారికి (ఫ్రెషర్స్)  అవకాశాలు  ఉన్నాయి. 0-3  సంవత్సరాల  అనుభవం  ఉండవచ్చు.

    5 . మంచి కమ్యూనికేషన్ మరియు ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ కలిగి ఉండాలి..

జాబ్  రోల్ : కస్టమర్ సర్వీస్,  సర్వీస్ & ఆపరేషన్స్

పరిశ్రమ రకం: అనాలిటిక్స్ / కేపీఓ / రీసెర్చ్

డిపార్ట్‌మెంట్: కస్టమర్ సక్సెస్, సర్వీస్ & ఆపరేషన్స్ (Associate—Customer Service)

ఉద్యోగం రకం: ఫుల్ టైమ్, పర్మనెంట్.

కంపెనీ పేరు :

జెన్పాక్ట్ కంపెనీ

జాబ్ లొకేషన్ :

హైదరాబాద్‌

ఆఫీసు చిరునామా:

Genpact, Hyderabad Office
14-45, సైబర్ టవర్స్,
హైటెక్ సిటీ,
మాదాపూర్,

హైదరాబాద్ – 500081

For more details click on the Link here.

VK

Recent Posts

CMPFO Recruitment 2024-25: Apply Now

CPMFO అంటే Coal Mines Provident Fund Organization ( CMPFO Recruitment 2024). ఈ సంస్థవారు group-cక్యాటగిరి లో…

6 months ago

Railway Sports Quota Recruitment 2024 25: Apply Now

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), దక్షిణ మధ్య రైల్వే (Railway Sports Quota Recruitment 2024 25), సికింద్రాబాద్, 2025…

6 months ago

UCIL Recruitment 2025 Notification: Hurry Up Now!!!

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL Recruitment 2025) జార్ఖండ్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థగా దేశానికి యురేనియం…

6 months ago

Indian Ports Association Recruitment 2024-25:Apply Now

ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (IPA) 2025 సంవత్సరానికి 30 పోస్టుల(Indian Ports Association Recruitment 2024-25:Apply Now) కోసం అభ్యర్ధులను…

6 months ago

BARC Hospital Recruitment Notification: Apply Now

BARC హాస్పిటల్(BARC Hospital Recruitment) అనేది Department of Atomic Energy (DAE) ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రముఖ వైద్య…

6 months ago

Guntur DCCB Bank Recruitment 2025: Apply Now!

గుంటూరులోని ప్రముఖ ఆర్థిక సంస్థ "సైఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ లిమిటెడ్"(Guntur DCCB Bank Recruitment) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయబడింది.…

6 months ago