High Court Of Telangana Recruitment :33 Clerk Posts-Apply Now
తెలంగాణ హైకోర్టు(High Court Of Telangana Recruitment) వారు ఒప్పంద ప్రతిపాదికన క్లర్క్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో 33 పోస్టులు ఉండగా, 31 పోస్టులు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉండగా ఇంకో 2 పోస్ట్లు తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ, సికింద్రాబాద్. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాగా, కాంట్రాక్ట్ కలం ఒక్క సంవత్సరం. ఈ పోస్టల్‌కు దరఖాస్తు చేయదలచిన వారు , కాస్త ఇచ్చిన లింక్‌లో ఉన్నా అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోని, నింపిన తర్వాత రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ రాష్ట్రం కోసం హైకోర్టు చిరునామాకి పంపాలి. మరిన్ని వివరాల కోసం కింద చదవండి.

సంస్థ
High Court for the State of Telangana
జాబ్ రోల్
లా క్లర్క్స్
జాబ్ లొకేషన్
హైదరాబాద్
విద్యార్హత
లా డిగ్రీ ( 3 year or 5 year)
వయస్సు
30 ఏళ్లు మించరాదు
దరఖాస్తు విధానం
ఆఫ్‌లైన్
దరఖాస్తు చివరి తేదీ
23/11/2024 5:00PM
పోస్టులు
33
చిరునామా
- రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు
- అప్లికేషన్ మిడ ఇది తప్పకుండా ఉండాలి- “Application for the post of Law Clerks”
ముఖ్యమైన సమాచారం
కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి
మనుపత్ర, SCC ఆన్‌లైన్, లెక్సిస్‌నెక్సిస్, వెస్ట్‌లా (సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం)