Intellore బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఒపెనింగ్ | Latest Intellor recruitment 2024
Hello Friends……మీ అందరికి Intellore సంస్థ ఒక శుభవార్త తెచ్చింది.ఈ సంస్థ నిష్ణాతులైన బిజినెస్ డెవలప్మెంట్ మేనెజర్స్ కోసం భారీగ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ కంపెనీలో Apply చేయాలనే వారికి డిగ్రీలో B.E/B.Tech చేసి ఉండవలెను. ఇది మేనేజర్ జాబ్ కనుక దీనికి 5 నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పర్సన్ కోసం చూస్తున్నారు.ఒక్కరోజు ఇంటర్వ్యూ నిర్వహించి అదే రోజు సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం 15 నుంచి 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు . నెలకు ₹50,000-₹60,000 జీతంతో పాటు కంపెనీ వారి ఫ్రీ క్యాబ్ ( Transportation) ప్రొవైడ్ చేస్తుంది ఈ జాబ్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
రిక్రూట్మెంట్ సంస్థ
గ్లోబల్ డేటా ఆధారిత సమాచారం సంస్థ, ఇది వ్యాపారాలు సమాచారం గరిష్టంగా పొందడంలో సహాయపడే మార్కెట్ పరిశోధన మరియు విశ్లేషణ పరిష్కారాలను అందిస్తుంది.
జాబ్ రోల్
Intellore కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ మరియు మార్కెటింగ్ విభాగాలలో ఉద్యోగాలు కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
విద్యార్హత
కేవలం Degree/B.E/B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. కంపల్సరీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి
వయస్సు
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవవయస్సు చ్చు
ఫీజు
ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఈ జాబ్ కి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు
అనుభవం
ఈ జాబ్ కి అప్లై చేసుకోనుకున్న వారికి ఐదు నుంచి పది సంవత్సరాల అనుభవం కంపల్సరీ
ట్రైనింగ్ అండ్ జీతం
సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం 15 రోజుల నుంచి 30 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. జాబ్ లో చేరగానే 55 నుంచి 60 వేల వరకు జీతం ఇస్తారు
ఎంపిక విధానం
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్
ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి పూణేలోకేషన్లో పోస్టింగ్ ఉంటుంది