Learn Excel

Is Learning How to Do Excel Valuable? మీరు ఇదే ఆలోచిస్తున్నారా

హలో ఫ్రెండ్స్ మీరు ఈ ఆర్టికల్(Is Learning How to Do Excel Valuable?) సెర్చ్ చేస్తున్నారు అంటే దాని అర్ధం మీరు ఎక్సెల్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు లేదా కోర్స్ చేస్తూ ఉండొచ్చు.ఇప్పుడు ఉన్న కాలం లో అందరు ఎక్సెల్ తో అవసరం ఏమి ఉంది ఇప్పుడు అంత AI లో చేస్తున్నారు కదా అని. కానీ మనకి ఎక్సెల్ బేసిక్స్ వచ్చి ఉంటె ఏదైనా జాబ్ సంపాదించడం కష్టం ఏమి కాదు. కానీ మనం గుర్తు ఉంచొకోవాల్సింది ఏంటి అంటే ఎక్సెల్ అనేది మహా సముద్రం కాబట్టి మనకి ఒక 10 % వచ్చిన onjob లో నేర్చుకోవచ్చు.సరే కానీ మనం ఫస్ట్ ఎక్సెల్ ఎందుకు నేర్చుకోవాలి అనే విషయం తెలుసుకుందాం . ఎక్సెల్ అనే software మనందరికీ తెలిసిన ఒక అప్లికేషన్ కానీ దీనితో చాల పని మనం చేయొచ్చు
దీంతో మనం ఒక కిరాణా షాప్ లో ఉన్న సమన్లు ఎంత కొన్నాం ఎంత సేల్ చేసాం ప్రాఫిట్ ఎంత వచ్చింది , ఇంకా స్టాక్ ఎంత ఉంది మల్ల సామాన్లు ఎప్పుడు కొనాలి ఇలా చాల విషయాలు తెలుసుకోవచ్చు.ఇక్కడే కాదు ఈ సాఫ్ట్వేర్ మన ఇంట్లో ఉండే పిల్లల నుంచి కంపెనీ యజమానులు వరకు అందరికి అవసరమైంది ఇంకా అందరు వాడేది. ఇది అన్ని రంగాలలో నిర్విరామంగా ఎవరో ఒకరు ఎప్పుడు వాడుతూ ఉంటారు.ఈ సాఫ్ట్వేర్ మనం మానుల్ గ కాలుక్లాట్ చేస్తే పట్ట్టే టైం లో 1 % టైం లో అయిపోతుంది. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అందరు నేర్చుకుంటే చాల ఉపయోగాలు ఉన్నాయ్.

నా ఈ కోర్స్ చేయడం ద్వారా మీరు ఎక్సెల్ లో బాగా పెర్ఫర్మ్ చేయ గలుగుతారు . ఇది మీకు ఒక్క రూపాయి కూడా ఆసించకుండా చేస్తున్న కోర్స్. హా అలాగని కోర్స్ క్వాలిటీ ఏమాత్రం చొంప్రొమిసె అవ్వట్లేదు నాకు తెలిసింది మీకు నేర్పిస్తున్నాను. ఇన్స్టిట్యూట్ లో అయితే ఈ బేసిక్స్ చెప్పడానికి కూడా ఛార్జ్ చేస్తారు బట్ నా ఉద్దేశం అది కాదు.

  • Excel Basics
  • Basic Formula Knowledge
  • Intermediate Formula
  • Look-ups
  • Data Analysis
  • Data Visualization
  • Pivot Tables
  • Data
  • Dashboards

ఈ కంటెంట్ ప్రస్తుతానికి ఇంకేమైనా ఉంటె తప్పకుండ మీకోసం అప్లోడ్ చేస్తాను

Leave a Reply

Translate »