Hi Friends…ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ వారు భారీగా జాబ్ నోటిఫికెషన్స్(ITBP Recruitment 2024) ని విడుదల చేసారు. ITBP అంటే ఇండో పోలీస్ బోర్డుర్ పోలీస్. ఇది 1962 లో జరిగిన సైనా – ఇండియా యుధం తరువాత , బోర్డుర్ రక్షణకై ఏర్పాటు చేసారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక భాగం. 526 పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ ని విడుదల చేసారు. సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ , కానిస్టేబుల్పోస్టులు భర్తీ కానున్నాయి.ఇందులో విశేషంగా మహిళలకి కూడా కొన్ని స్థానాలను కల్పించారు. భౌతిక సామర్థ్య పరీక్షల లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. డిసెంబర్ 14 వ తారీఖు లోపు దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని తెలియపరిచారు. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాల్సిన వారు ఆన్లైన్ మాధ్యమాన్ని ఉపయోగించాలి. దరఖాస్తు చేసుకోవాల్సిన వారి కోసం మరిన్ని వివరాలు సవివరంగా కింద తెలియపరిచాము.
సంస్థ: ITBP – Indo Tibetan Border Police Force
జాబ్ లొకేషన్: భారత దేశంలో ఎక్కడైనా
పోస్టులు: 526
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు చివరి తేదీ: 14.12.2024
ఫీజు:
Sub-Inspector-Telecommunication: Unreserved/EWS/OBC/ – ₹ 200 | SC/ST/Ex-servicemen/Female – ఫీజు లేదు
Head constable and Constable -Telecommunication: Unreserved/EWS/OBC/ – ₹ 100 | SC/ST/Ex-servicemen/Female – ఫీజు లేదు
SC/ST – 5 years
OBC (Non creamy layer) – 3 years
Ex-service men:
UR/General – 3 years
SC/ST : 8 years ( 3years + 5 years)
OBC(NCL): 6 years (3 years +3 years)
Government servants: 5 years
Click Here for Detailed Advertisement
Click Here to Apply for the Job
CPMFO అంటే Coal Mines Provident Fund Organization ( CMPFO Recruitment 2024). ఈ సంస్థవారు group-cక్యాటగిరి లో…
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), దక్షిణ మధ్య రైల్వే (Railway Sports Quota Recruitment 2024 25), సికింద్రాబాద్, 2025…
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL Recruitment 2025) జార్ఖండ్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థగా దేశానికి యురేనియం…
ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (IPA) 2025 సంవత్సరానికి 30 పోస్టుల(Indian Ports Association Recruitment 2024-25:Apply Now) కోసం అభ్యర్ధులను…
BARC హాస్పిటల్(BARC Hospital Recruitment) అనేది Department of Atomic Energy (DAE) ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రముఖ వైద్య…
గుంటూరులోని ప్రముఖ ఆర్థిక సంస్థ "సైఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ లిమిటెడ్"(Guntur DCCB Bank Recruitment) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయబడింది.…