Private Jobs

Job Mela in Vizag 2024: 500 Job Openings, Hurry Up!!!

Hi Friends…ఎలా ఉన్నారు మీరు అందరు చాలా రోజులు అయన్ది మీకు జాబ్ మేళ 2024( Job Mela in Vizag 2024) గురించి అప్డేట్ ఇచ్చి . ఇవాళ మీకు డిసెంబర్ 16th న జరిగే జాబ్ మేళ గురించి అప్డేట్ చేద్దాం అని ఈ బ్లాగ్ రాస్తున్నాను.ఈ జాబ్ మేళ లో 3 టాప్ కంపెనీస్ ఐన క్రెడిట్ ఆక్సిస్ గ్రామీణ లిమిటెడ్ , డైకిన్ ఇంకా స్ కే ఎల్ అసోసియేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు . ఈ కంపెనీస్ అన్నింట్లో కలిపి మొత్తం 500 కొత్త జాబ్స్ ఉన్నాయ్ . ఇందులో ట్రైనీ కేంద్ర మేనేజర్ , ట్రైనీ & టెలీకాల్లేర్ అలాగే వాళ్ళకి జీతాలు 10000 నుంచి 25000 వరకు ఉండొచ్చు. ఇందులో పోస్టుల బట్టి విద్యార్హతలు ఇంకా మరిన్ని వివరాలు కింద ఇచ్చాను , గమనించగలరు.

జాబ్ మేళ వివరాలు

కంపెనీ పేరు/సంస్థ: Credit Gramin Access, Daikin Air Conditioning India Pvt Ltd , SKL Associates

జాబ్ రోల్: Trainee Kendra Manager, Trainee , Telecaller

జాబ్ మేళ లొకేషన్: Govt. Degree College Chodavaram Mandal Anakapalli Dist

ఇంటర్వ్యూ డేట్: 16/12/2024

విద్యార్హత: 10th నుంచి డిగ్రీ వరకు

Employer Name Post Name Posts QualificationAge Limit Salary
Credit Gramin AccessTrainee Kendra Manager200Inter/PUC/ITI/JOC/Any Degree + DL/LLR + Two wheeler18-3512250-16269/-
Daikin Air Conditioning India Pvt LtdTrainee 200B.Sc.-Phy/Chem/CS/Maths/Diploma18-3015000-25000/-
SKL AssociatesTelecaller100SSC and Above18+10000-12000/

For More details, please click here

Jobs In Prakasam District, CumBum

Employer NamePost NamePostsQualificationAge LimitSalary
Bharath Financial Inclusion LimitedLoan Officer40Intermediate and Above19-2813000/-CTC+Incentive
Indosol Solar Pvt LtdMachine Operator, Machine maintanance15010th, ITI, Inter and Any Degree
19-3512000-18000
Job Mela Location: GOVERNMENT JUNIOR COLLEGE CUMBUM PRAKASAM DISTRICT.

Leave a Reply

Translate »