కాగ్నిజెంట్లో BPO వాయిస్ ప్రాసెస్ లో ఉద్యోగాలు| latest cognizant BPO recruitment 2024
హలో అండి మీ అందరూ బాగున్నారు అని అలాగే బాగుండాలి ఆశిస్తున్నాను. మనందరికీ సుపరిచితమైన Congnizant లో ( Congnizant 2024 latest recruitment) ప్రాసెస్ ఎగ్జామ్ నియామకాల కోసం ఈ ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటన మనకు కాగ్నిజెంట్నుండి జారీ చేశారు ఈ కంపెనీలో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ విభాగం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేవారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను ఈ జాబ్స్ అప్లై చేయాలనుకునే వారు హైదరాబాదులో ఉన్న మైండ్ స్పేస్ క్యాంపస్ కి వెళ్ళాలి. అప్లై చేసుకునే వారికి కాగ్నిజెంట్ కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి, సెలెక్ట్ అయ్యాక జాబ్ ఇస్తారు .సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇస్తారు . ట్రైనింగ్ లో కూడా 25000 వరకు జీతం ఇస్తారు .జాబ్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మరియు అప్లై చేయవలసిన లింక్ కింద ఇచ్చాము చూసుకొని అప్లై చేయండి ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన వెబ్సైట్ ఫాలో అవుతూ ఉండండి.
కంపెనీ పేరు | కాగ్నిజెంట్ ( cognizant freshers BPO recruitment 2024 Banglore) |
జాబ్ రోల్ | వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ( Process Executive) |
విద్యార్హత | డిగ్రీ |
అనుభవం | అవసరం లేదు ( 2024 passed out jobs) |
జీతం | 25,000 వరకు |
జాబ్ లోకేషన్ | బెంగళూరు |
రిక్రూట్మెంట్ సంస్థ: కాగ్నిజెంట్
జాబ్ రోల్
కాగ్నిజెంట్ లో వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీ కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు
వయస్సు
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవవయస్సు చ్చు
ఫీజు
ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఈ జాబ్ కి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు
అనుభవం
అవసరం లేదు, ఈ నోటిఫికేషన్ కేవలం ప్రెషర్స్ కు మాత్రమే( Freshers walk-in interview at Bangalore)
ప్రదేశం
బెంగళూరు