Latest update on Jobs In Vijayawada: Apply Now
Hi Friends- Joyalukkas has announced 500 Jobs In Vijayawada and its a private company. ప్రపంచం లో అతి పెద్దదైన జ్యువలరీ సంస్థ మిమ్మల్ని హైర్ చేసుకోవడం కోసం భారీగా జాబ్ నోటిఫికేషన్ విడులా చేసింది . ఈ జాబ్స్ కి కేవలం ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ ఐన వాళ్ళకి ఆఫర్ లెటర్ కూడా అదేరోజు ఇస్తారు.ఇది Walk-In-Interview కాబట్టి మీరు ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి ముందుగానే చేరాల్సి ఉంటుంది. ఎందుకు అంట ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా.స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు ఈ జాబ్స్ కు అర్హులు . ఇందులో ౩౦౦ జాబ్స్ ఏమో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కాగా 2౦౦ జాబ్స్ ఏమో సేల్స్ ట్రైనీస్ కోసం కేటాయించారు.సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ జాబ్స్ కి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవసరం కానీ సేల్స్ ట్రైన్స్ కి ఫ్రెషర్స్ ఆయన తీసుకుంటారు. ఈ జాబ్స్ లో చేరిన వారికీ మొదటి నెల నుంచే జీతభత్యాలు చెల్లిస్తారు. ఈ సంస్థ జాబ్స్ లో చేరిన ప్రతి ఒక్కరికి జీతం తో పాటు జీవిత భీమా కూడా కల్పిస్తారు.ఇంకా మరెన్నో ప్రయోజనాలు వాళ్ళ ఎంప్లాయిస్కి ఇస్తున్నారు. అందులో కొన్ని వివరిస్తాను.సేల్స్ జాబ్ లో ఉన్న వాళ్ళకి శాలరీస్ తో పాటు ఇన్సెంటివ్స్ ఇంకా మరెన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.అలాగే విజయవాడ నుంచి కాకుండా వేరే ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఉంటె వాళ్లందరికీ ఉచితంగా ఆహరం మరియు వసతి కూడా ఇస్తున్నారు. అంతకన్నా మనకి ఇంకేం కావాలంది, జీతం మొత్తం ఫామిలీ కి ఇవ్వచ్చుగ. ఒక వేళా మీకు ఈ నోటిఫికేషన్ కనిపించి ఎవరైనా జాబ్స్ కోసం చూస్తుంటే మీరు హ్యాపీ గ వాళ్ళకి చెప్పండి.మరిన్ని వివరాలు కింద ఇస్తున్నాను చూడండి
Joylukkas Sales Jobs In Vijayawada
జోయాలుక్కాస్ సంస్థ ఈ జాబ్ నోటిఫికేషన్ లో 500 మందిని సేల్స్ ఫీల్డ్ లో హైరింగ్ చీసుత్న్నారు. ఇందులో ౩౦౦ సేల్స్ ఎగ్జిక్టుటివ్స్ అండ్ 200 సేల్స్ ట్రైనీస్.
Job Opportunities at Joyalukkas & Info:
కంపెనీ పేరు/సంస్థ: జోయాలుక్కాస్, విజయవాడ.
జాబ్ రోల్: సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ట్రైనీస్
జాబ్ లొకేషన్:విజయవాడ
ఇంటర్వ్యూ డేట్: 15/11/2024
ట్రైనింగ్:కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తారు
విద్యార్హత: ఏదైనా డిగ్రీ, డిప్లొమా.
వయస్సు: 25 ఇయర్స్ లోపు
దరఖాస్తు విధానం: Walk-In-Interview
పోస్టులు: 500
ఎక్స్పీరియన్స్: 2 Years( సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కు మాత్రమే)
ఇంటర్వ్యూ ప్రదేశం: జోయాలుక్కాస్ జ్యువలరీ, ఎం. జి రోడ్,vivantha హోటల్ పక్కన, లబ్బీపేట, విజయవాడ.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు దాక.
ప్రోత్సాహకాలు: ఫ్రీ ఫుడ్ మరియు వసతి సదుపాయాలు, ESI, PF, హెల్త్ ఇన్సూరెన్స్, ఇన్సెంటివ్స్, ఇంకా ఎన్నో ప్రయోజనాలు.

జోయాలుజ్జస్ లాంటి సంస్థలో కానీ మీకు జాబ్ వచ్చినట్లయితే మీరు ఇంక మీ భవిష్యత్తు ఇంక ఫామిలీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు మొదటి అడుగు కంప్లీట్ చేసారు ఇంక మీరు బాగా పెర్ఫర్మ్ చేస్తే నెక్స్ట్ ప్రమోషన్ మీకే , మీరు బాగా శ్రద్ధగ పనిచేసి కంపెనీ కి లాభాలు తెస్తే చాలు మీ జాబ్ కి ఎటువంటి టెన్షన్ ఉండదు.కింద ఇచ్చిన కెరీర్స్ పేజీ లింక్ లో ఈ జాబ్స్ వివరాలే కాకుండా ఇండియా లో ఉన్న అన్ని జోయాలుక్కాస్ శాఖలు మరియు అనుబంధ బ్రాంచెస్ లో ఉన్న జాబ్స్ వివరాలు మీకు తెలుస్తాయి.మీకు నచ్చిన జాబ్స్ కి అప్లై చేయవచ్చు. ఈ ఆర్టికల్ మీకు సహాయపడింది అని ఆశిస్తున్నాను. ,మరిన్ని అపుడట్లు కోసం మీరు చేయాల్సిందల్లా ఈ పేజీ ని మీ బుక్మార్క్స్ లో సేవ్ చేసుకోండి తాజా వివరాలు మీకు అందించేందుకు ప్రయత్నిస్తాను.
All the best guys… Take care.