నంద్యాల అంగన్వాడీలో నియామకాలు| Latest Anganwadi jobs in ap 2024 October notification
హలో అండి మీ అందరూ బాగున్నారు అని అలాగే బాగుండాలి ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ నంద్యాల ప్రభుత్వం వారు మనకు ఒక తీపి కబురు తీసుకొచ్చారు. మనము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అంగన్వాడీ పోస్టులు రిలీజ్ చేశారు. ఈ నియామకాలు కేవలం నంద్యాల జిల్లాకు చెందిన వివాహిత స్త్రీలకు మాత్రమే. ఐసిడిఎస్ ప్రాజెక్టులలో అంగన్వాడి కార్యకర్తలు, మినీ అంగన్వాడి కార్యకర్తలు, అంగన్వాడి ఆయాలు పోస్టులు రిలీజ్ అయినవి. ఈ ఉద్యోగంనకు అప్లై చేయదలచిన వారు సి.డి.పి.ఓ కార్యాలయం నందు అక్టోబర్ 21న సాయంత్రం 5:00 లోపల పని దినములలో ధ్రువీకరణ పత్రాలను సమర్పించవలెను .
మెయిన్ అంగన్వాడి కార్యకర్తలు | 06 |
మినీ అంగన్వాడి కార్యకర్తలు | 02 |
అంగన్వాడి ఆయాలు | 60 |
జతపరచవలసిన దృవీకరణ పత్రాలు
1.పుట్టిన తేదీ వయస్సు ధ్రువీకరణ పత్రము
2.కుల ధ్రువీకరణ పత్రము
3.విద్యార్హత-ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ మరియు టి.సి
4.నివాస స్థల ధ్రువీకరణ పత్రం
5.వికలాంగులైనచో ఫిజికల్ హ్యాండ్ కప్ సర్టిఫికెట్
6.ఆధార్ కార్డ్ + రేషన్ కార్డ్