Central Govt Jobs

National Seed Corporation Recruitment:188 Mgmt Posts, Apply Now

 మన NSC-National Seed Corporation recruitment వారు ఉత్సాహం నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ సంస్థ 188 పోస్టుల భర్తీలకు నోటిఫికేషన్ వేశారు. పలు విభాగాలలో 188  పోస్టులు విడుదల చేసారు.ఈ నెల నవంబర్ 30 వ తారీఖు లోపు దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని తెలియపరిచారు. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాల్సిన వారు  ఆన్లైన్ మాధ్యమాన్ని ఉపయోగించాలి. ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకునేవారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది  దరఖాస్తు చేసుకోవాల్సిన వారి కోసం మరిన్ని వివరాలు సవివరంగా కింద తెలియపరిచాము.

NATIONAL SEEDS CORPORATION LIMITED

భారత దేశంలో ఎక్కడైనా

30/11/2024

Also Read : Job Mela in AP

188

ఆన్ లైన్

Unreserved/EWS/OBC/Ex-servicemen – 500+GST
SC/ST/PWD – No fees

Computer Based Test (CBT) 22nd December, 2024 (Tentative)

Also read APRCDA Job openings

  1. Dy. General Manager (Vigilance):
    • జీతం: Rs. 70000- 200000/-
    • వయస్సు: 50 ఏళ్లు మించరాదు
    • విద్యార్హత: MBA (HR)/ Two years PG Degree/Diploma in Industrial Relations / Personnel Management / Labour Welfare / MSW/MA (Public administration)/LLB
  2. Assistant Manager (Vigilance)
    • జీతం: Rs. Rs. 40000- 140000/-
    • వయస్సు: 30 ఏళ్లు మించరాదు
    • ఎక్స్పీరియన్స్: 2 to 5 years
    • విద్యార్హత:MBA (HR)/ Two years PG Degree/Diploma in Industrial Relations / Personnel Management / Labour Welfare / MSW/MA (Public administration)/LLB
  3. Management Trainee:(HR, QC, Elect. Engg.)
    • జీతం: Consolidated stipend including DA during training period of Rs. 57920/-per month*
    • వయస్సు:27 ఏళ్లు మించరాదు
    • విద్యార్హత: MBA(HR), M.Sc.(Agri.), BE/B.Tech
    • ట్రైనింగ్: One year training which is extendable by a maximum period of 6 months
  4. Senior Trainee:
    • జీతం: Consolidated stipend including DA during training period of Rs. 31856/-per month
    • వయస్సు:  27 ఏళ్లు మించరాదు
    • విద్యార్హత:MBA (HR)/ Two years PG Degree/Diploma in Industrial Relations / Personnel Management / Labour Welfare / MSW/MA (Public administration)/LLB
    • ట్రైనింగ్:One year training which is extendable by a maximum period of 6 months.
  5. Trainee: (Agri, QC, Mktg, HR, Stenographer, Accounts, Agri. Stores, Engg. Stores, Technician)
    • జీతం: Consolidated stipend including DA during training period of Rs. 24616/-per month
    • వయస్సు:  27 ఏళ్లు మించరాదు
    • విద్యార్హత:ITI, Diploma in Agriculture / Mechanical Engineering, B.Sc. (Agri.), B.Com, Diploma in Office Management, knowledge of MS-Office
    • ట్రైనింగ్: One year training which is extendable by a maximum period of 6 months.

వయసు సడలింపు

  • Scheduled Caste/Scheduled Tribe 5 ఏళ్లు
  • Other Backward Classes Non Creamy Layer 3 ఏళ్లు
  • Persons With Disability (PwD) 10 ఏళ్లు
Detailed Advertisement Click here to apply for these Job postings

Leave a Reply

Translate »