Categories: Central Govt Jobs

NLC India Recruitment 2024: Don’t miss, Apply Today

నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంట్రప్రెస్స్ లో భాగమైన ఎన్ఎల్ సి(NLC India Recruitment 2024) ఇండియా లిమిటెడ్ వారు ఈ నెలలో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ లో 167 పోస్ట్లు భర్తీ చేయనున్నారు ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్ , సివిల్ , కంట్రోల్ & ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో భర్తీ చేయడానికి నిర్ణయించారు .ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు GATE 2024 తప్పనిసరిగా పాస్ అయ్యి ఉండాలి . అప్లై చేయదలచిన అభ్యర్థులు సంబంధిచిన డిగ్రీ లో ఉత్తిర్ణులు అయి ఉండాలి. అభ్యర్థులు ఆన్లైన్ మాధ్యమంలో అప్లై చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్ పోర్టల్ లో డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వ తారీకు వరకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన మరిన్ని వివరాలు అంటే వయస్సు , విద్యార్హతలు తదితర వివరాలు క్షున్నంగా ఇచ్చాము గమనించగలరు.

Age & Educational Qualifications for NLC India Recruitment 2024

  • గేట్ 2024 మర్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు
  • సంబంధించిన గేట్ 2024 కోడ్ లో పాస్ అయ్యి ఉండాలి
  • పార్ట్ టైం/ కానీ ఫుల్ టైం కానీ సంబానిదించిన ఇంజనీరింగ్ డిగ్రీ లో పాస్ అయ్యి ఉండాలి
  • డిగ్రీ UR/EWS/OBC -60% , SC/ST -50%

UR-30 / OBC-33 / SC-35 / ST- 35

13.62 lakhs per annum

UR / EWS / OBC -854/-
SC /ST / PwBD/ Ex-servicemen candidates – 354/-

ఆన్లైన్

For detailed advertisement, click here.
Click here to apply online.


VK

Recent Posts

CMPFO Recruitment 2024-25: Apply Now

CPMFO అంటే Coal Mines Provident Fund Organization ( CMPFO Recruitment 2024). ఈ సంస్థవారు group-cక్యాటగిరి లో…

6 months ago

Railway Sports Quota Recruitment 2024 25: Apply Now

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), దక్షిణ మధ్య రైల్వే (Railway Sports Quota Recruitment 2024 25), సికింద్రాబాద్, 2025…

6 months ago

UCIL Recruitment 2025 Notification: Hurry Up Now!!!

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL Recruitment 2025) జార్ఖండ్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థగా దేశానికి యురేనియం…

6 months ago

Indian Ports Association Recruitment 2024-25:Apply Now

ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (IPA) 2025 సంవత్సరానికి 30 పోస్టుల(Indian Ports Association Recruitment 2024-25:Apply Now) కోసం అభ్యర్ధులను…

6 months ago

BARC Hospital Recruitment Notification: Apply Now

BARC హాస్పిటల్(BARC Hospital Recruitment) అనేది Department of Atomic Energy (DAE) ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రముఖ వైద్య…

6 months ago

Guntur DCCB Bank Recruitment 2025: Apply Now!

గుంటూరులోని ప్రముఖ ఆర్థిక సంస్థ "సైఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ లిమిటెడ్"(Guntur DCCB Bank Recruitment) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయబడింది.…

6 months ago