North Frontier Railway recruitment ఈ జాబ్ నోటిఫికేషన్ Central Government లో భాగమైన ఇండియన్ రైల్వే నార్త్ ఈస్ట్ ఫ్రంట్ియర్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ 2024 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి Applications ఆహ్వానిస్తోంది. ఇండియన్ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అప్రెంటిస్ శిక్షణను నార్త్ ఈస్ట్ ఫ్రంట్ియర్ రైల్వే పరిధిలో గల వర్క్‌షాప్‌లు మరియు యూనిట్‌లలో నిర్వహించనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 5647 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థి, రైల్వేస్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్రెంటిస్ జాబుకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆయా ట్రేడ్లలో శిక్షణ లభిస్తుంది. ఈ శిక్షణ కాలంలో ఆయా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు మరియు అనుభవం లభిస్తుంది. మాక్సిమం అన్ని జాబ్స్ కు ట్రైనింగ్ 1ఇయర్ కాగా, మెడికల్ లాబరేటరీ టెక్నీషియన్ పాథాలజీ & రేడియాలజీ విభాగాలకు మాత్రం 1 yr 3 months ఉంటుంది అని గమనించాలి. మరిన్ని వివరాల కోసం కింద చదవండి.
3/12/2024
15-24 సంవత్సరాల లోపు
CPMFO అంటే Coal Mines Provident Fund Organization ( CMPFO Recruitment 2024). ఈ సంస్థవారు group-cక్యాటగిరి లో…
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), దక్షిణ మధ్య రైల్వే (Railway Sports Quota Recruitment 2024 25), సికింద్రాబాద్, 2025…
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL Recruitment 2025) జార్ఖండ్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థగా దేశానికి యురేనియం…
ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (IPA) 2025 సంవత్సరానికి 30 పోస్టుల(Indian Ports Association Recruitment 2024-25:Apply Now) కోసం అభ్యర్ధులను…
BARC హాస్పిటల్(BARC Hospital Recruitment) అనేది Department of Atomic Energy (DAE) ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రముఖ వైద్య…
గుంటూరులోని ప్రముఖ ఆర్థిక సంస్థ "సైఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ లిమిటెడ్"(Guntur DCCB Bank Recruitment) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయబడింది.…