NTPC వారు జాబ్ నోటిఫికెషన్స్ ని( NTPC Recruitment 2024 Update) విడుదల చేసారు.50 పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ ని విడుదల చేసారు. NTCP వారు సేఫ్టీ ఆఫీసర్స్ ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు.E0 లెవెల్ కోసం ధరఖాస్తులు వేసుకోవాల్సిందిగా తెలియపరిచారు. డిసెంబర్ 10 వ తారీఖు లోపు దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని తెలియపరిచారు. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాల్సిన వారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ మాధ్యమాన్ని ఉపయోగించుకోవచ్చు . అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తులను చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాల్సిన వారి కోసం మరిన్ని వివరాలు సవివరంగా కింద తెలియపరిచాము.
సంస్థ: NTPC- NATIONAL THERMAL POWER CORPORATION
జాబ్ లొకేషన్: భారత దేశంలో ఎక్కడైనా
దరఖాస్తు చివరి తేదీ: 10.12.2024
పోస్టులు: 50
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ / ఆఫ్ లైన్
ఫీజు:
a)Unreserved/EWS/OBC/ – ₹ 300
b)SC/ST/PwBD/Ex-servicemen/Female – ఫీజు లేదు
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 45 ఏళ్ళు మించకుండా ఉండాలి.
SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ళు, OBC అభ్యర్థులకు 3 ఏళ్ళు సడలింపు ఉంటుంది.
Ex- servicemen అభ్యర్థులు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ని అనుసరించాల్సి ఉంటుంది.
నెలకు ₹ 30000 – ₹ 120000 వరకు ఉంటుంది .
అప్లై చేయాలి అనుకున్న అభ్యర్థులు మంచి ఆరోగ్యవంతులు అయి ఉండాలి. జాయిన్ అవడానికి ముందు ఏదయినా NTPC హాస్పిటల్స్ లో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
స్క్రీనింగ్ టెస్ట్స్: వివిధ మరియు విభిన్న పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
For detailed Advertisement, please click here.
To apply for this Job, please click here.
CPMFO అంటే Coal Mines Provident Fund Organization ( CMPFO Recruitment 2024). ఈ సంస్థవారు group-cక్యాటగిరి లో…
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), దక్షిణ మధ్య రైల్వే (Railway Sports Quota Recruitment 2024 25), సికింద్రాబాద్, 2025…
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL Recruitment 2025) జార్ఖండ్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థగా దేశానికి యురేనియం…
ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (IPA) 2025 సంవత్సరానికి 30 పోస్టుల(Indian Ports Association Recruitment 2024-25:Apply Now) కోసం అభ్యర్ధులను…
BARC హాస్పిటల్(BARC Hospital Recruitment) అనేది Department of Atomic Energy (DAE) ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రముఖ వైద్య…
గుంటూరులోని ప్రముఖ ఆర్థిక సంస్థ "సైఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ లిమిటెడ్"(Guntur DCCB Bank Recruitment) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయబడింది.…