RECPDCL Career Updates: 16 Exec Posts, Apply Now
Latest update on RECPDCL Career page- Hell All,మీరు అంత ఎంతగానో ఎదురుచూస్తున్న జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకు మరోసారి వస్తున్నాను.అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపగయోగ పడుతుంది అని ఆశిస్తున్నాను. REC PDCL అనేది Private Limited కంపెనీ, అందులో 16 జాబ్స్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ లో పలు విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఈ పోస్టులన్నీ ఎగ్జిక్యూటివ్ హోదా లో ఉండడం గమనించ దగ్గ విషయం మరియు ఈ జాబ్స్ కు వేతనం కూడా బాగుంటుంది.మీరు ఈ జోబ్ల కోసం ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది , మీకు ఆ లింక్స్ కూడా నేను ప్రొవిదె చేస్తాను. అప్లై చేసిన తరువాత మీ అర్హతలు మరియు మెరిట్ ఆధారంగా షొర్ట్లీస్ట్ చేసి ఇంటర్వ్యూ కి పిలుస్తారు.ఇంటర్వ్యూ ఆన్లైన్ లో ఆయన ఉండొచ్చు లేదంటే మిమ్మల్ని నేరుగా కలవమంటారు. Maximum, వాళ్ళ ప్రధాన కార్యాలయం లో ఉండొచ్చు
Jobs Info from RECPDCL career Page:
Education & Experience Required:
LEVEL | TITLE | EDUCATION | EXPERIENCE | MAX AGE |
---|---|---|---|---|
L5 | Sr.Exec DistributionExpert | B.E/B.Tech With 60% | 13 Yrs | 48 |
L3 | Dy. Exec – IT Expert (Meter) | B.E/B.Tech/M.C.A With60% | 6 Yrs | 40 |
L3 | Dy. Exec – IT Expert | B.E/B.Tech/M.C.A With60% | 6 Yrs | 40 |
L3 | Dy. Exec – IT Expert ( Dist) | B.E/B.Tech/M.C.A With60% | 6 Yrs | 40 |
L3 | Dy. Exec -Transmission | B.E/B.Tech With 60% | 6 Yrs | 40 |
L3 | Dy. Exec -Renw Energy | B.E/B.Tech With 60% | 6 Yrs | 40 |
L2 | Asst Exe Utility Engg. | B.E/B.Tech With60% | 3 Yrs | 35 |
L3 | Dy. Exec – Civil | B.E/B.Tech With60% | 6 Yrs | 40 |
L4 | Exec – Civil | B.E/B.Tech With60% | 10 Yrs | 45 |
L3 | Dy. Exec – Finace | CA/ICWA/CMA with 60% | 6 Yrs | 40 |
L2 | Asst. Executive (Fin.) | CA/ICWA/CMA with 60% | 3 Yrs | 35 |
L3 | Dy. Executive (HR) | M.B.A with 60% | 6 Yrs | 40 |
Salary information in RECPDCL careers:
కింద ఇచ్చిన టేబుల్ లో గ్రాడ్స్ ఆధారంగా జాబ్స్ కి వచ్చే జీతాలు మరియు వయస్సు కి సంబందించిన వివరాలు ఉన్నాయి.
Grade | Designation | Experience | Salary(M.C.P) |
---|---|---|---|
L5 | Sr. Executive | 13 | 1,35,000/- |
L4 | Executive | 10 | 1,12,000/- |
L3 | Dy. Executive | 6 | 85,000/- |
L2 | Asst. Executive | 3 | 62,000/- |
Imp: MCP-Monthly Consolidated pay is exclusive of all other benefits such as Mobile Set reimbursement, Laptop reimbursement, Office Bag reimbursement, hardship allowance for Ladakh posting, medical benefits, Group Personal Accident Insurance etc.
Additional Information:
పోస్టులు(Posts):16
దరఖాస్తు విధానం: ఆన్లైన్
కాంట్రాక్టు కాలం: 3 సంవత్సరాలు ( అవసరాన్ని బట్టి ఇంకో 1 yr 6 months పొడిగించే అవకాశం ఉండొచ్చు- Based on performance)
అప్లికేషన్చి వరి తేదీ : 28/11/2024 , Before 6:00 PM
For Detailed Advertisement , please Click Here
Click Here to Apply for the Job
- CMPFO Recruitment 2024-25: Apply Now
- Railway Sports Quota Recruitment 2024 25: Apply Now
- UCIL Recruitment 2025 Notification: Hurry Up Now!!!
- Indian Ports Association Recruitment 2024-25:Apply Now
- BARC Hospital Recruitment Notification: Apply Now