Sales Jobs in Hyderabad | నెక్స్ట్ వేవ్ లో బి డి ఏ జాబ్స్
నెక్స్ట్ వేమ నేది ఎడ్యుకేషన్ సెక్టార్లు మనందరికీ సుపరిచితమైన సంస్థ. ఈ సంస్థ వారు సేల్స్ జాబ్ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. మీకు కేవలం తెలుగు మాట్లాడడం వస్తే చాలు జాబ్ మీదే కేవలం తెలుగు వస్తే చాలు జాబ్ మీది అలాగే మీది ఆయన స్టైల్ లో స్టూడెంట్స్ తో మాట్లాడుతూ వాళ్లకి కావలసిన కోర్స్ కోసం కెరియర్ గార్డెన్స్ ఇవ్వాలి . కేవలం ఈ జాబ్ కోసం మీరు కేవలం చేయాల్సినదల్లా నేను ఇచ్చే లింకులో మీరు అప్లై చేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఈ జాబ్ కోసం ఎటువంటి రుసుము లేదు మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు .ఇంటర్వ్యూ క్లియర్ అయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. తెలుగుతోపాటు మీకు ఇంగ్లీషు కూడా వచ్చి ఉంటే మీకు అదనపు అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం క్రింద చదవండి.
కంపెనీ పేరు | నెక్స్ట్ వేవ్ ( NXT Wave) |
జాబు రోలు | బి. డి .ఏ ( B.D.A in Next wave sales team) |
పోస్టులు | 20 |
ఎక్స్పీరియన్స్ | అవసరం లేదు |
ప్రదేశాలు | హైదరాబాద్ , కరీంనగర్, ఆదిలాబాద్ |
జీతం | Upto – 4.5 LPA Fixed + 2.5 LPA Variable |
విద్యార్హత
ఏదైనా డిగ్రీ ఉంటే చాలు, Apply చేయొచ్చు
Also read: BPO Voice Jobs in Bangalore
ఎక్స్పీరియన్స్
ఈ జాబ్ కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు లేదంటే మీకు మూడు సంవత్సరాలు ఉంటే ఇంకా బాగుంటుంది.
క్రింది చెప్పిన నైపుణ్యత కలిగి ఉండాలి:
- మీరు తెలుగు వాక్యాత్ తెలుగు.లో బాగా మాట్లాడి ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి
- మీరు తెలుగు వాక్యాత్ తెలుగులో బాగా మాట్లాడి ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి.
- నా అభిప్రాయం ప్రకారం మీరు సేల్స్ వల్ల రాణించాలి అంటే కష్టపడి చేసే తత్వం మరియు డెడికేషన్.
- సేల్స్ మైండ్‌సెట్ కలిగి ఉండి