TG Govt Jobs

Telangana Revenue Department Notification 2024 | రెవెన్యూ శాఖలో 5000 కొత్త నియామకాలు

Helloz….ఫ్రెండ్స్ మీ అందరి కోసం మరొక శుభవార్త మీకోసం తీసుకు వచ్చాను. మన తెలంగాణ ప్రభుత్వం వారు రాష్ట్ర రెవెన్యూ శాఖలో 5000 కొత్త కొలువులు వస్తాయని ప్రకటించారు. వీఆర్వో ( V.R.O) వ్యవస్థ నిర్మూలన వల్ల మన రాష్ట్రంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఆ ఇబ్బందులు తొలగించడానికి ఈ కొత్త నియామకాలు. వీరు క్షేత్ర స్థాయిలో అవసరమయ్యే అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు ఎంక్వయిరీ నిర్వహిస్తారు. మరింత సమాచారం కోసం క్రింద చదవండి

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ

ధ్రువపత్రాలను ఎంక్వయిరీ చేస్తారు.

  1. ఇన్కమ్ సర్టిఫికెట్
  2. పంచనామా
  3. భూముల రికార్డులు
  4. చెట్ల పరిరక్షణ
  5. భూ సంబంధిత వ్యవహారాలు
  6. ల్యాండ్ సర్వే రిలేటెడ్ వర్క్స్
  7. విపత్తులు అత్యాశ సర్వీసులో తోడ్పాటు అందించడం

ఏదైనా డిగ్రీ

తమ సొంత జిల్లాలోనే పోస్టింగ్

వయస్సు, జీతం, ఫీజు, దరఖాస్తు విధానం గురించి ఇంకా సమాచారం గెలవడం లేదు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీ అందరికి అప్డేట్ చేస్తాను.

Leave a Reply

Translate »