TSCAB Recruitment 2024 : Latest Job Notification , Apply Now
TSCAB Recruitment 2024 లో , TSCAB అన్న TGCAB అన్న రెండు ఒక్కటే. ఈ బ్యాంకు మరియు అనుసంధాన బ్యాంక్స్ ఆయన DCCB లో పోస్ట్లు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసారు. ఈ జాబ్ పోస్టింగ్స్ తెలంగాణ కు మాత్రమే వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఎటువంటి ఆన్లైన్ పరీక్షా ఉండదు , దేనికి కేవలం మీ మర్క్స్ ఆధారంగా సెలెక్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ నివహిస్తారు.మీ యొక్క మర్క్స్ ఆధారంగా ఇంకా మీ యొక్క శక్తి సామర్ధ్యాలు పరిగణ లోకి తీసుకొని కాల్ లెటర్స్ పంపిస్తారు. మీకు తెలుగు మాట్లాడడం వచ్చి మర్క్స్ బాగుంటే ఈ జాబ్ కి సెలెక్ట్ అవ్వడం చాలా సులభతరం.ఈ బ్లాగ్ లో కింద అప్లికేషన్ ఫారం లింక్ ఇచ్చాము, మీరు ఆ లింక్ లో ఉన్న అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని , ఆ ఫారం ని కింద ఇచ్చిన అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ లో పంపాలి.
Pre-requisites:
విద్యార్హత(Educational Qualification) :M.B.A OR PGDM
జాబ్ లొకేషన్( Work Locations): Adilabad, Hyderabad, Khammam, Karimnagar, Mahbubnagar, Medak, Nalgonda, Nizamabad, Warangal.
జాబ్ రోల్( Job Role): Co-operative Interns (CIs)
అప్లికేషన్ చివరి తేదీ( Application Last Date): 30/11/2024
జీతం(Salary):25000/-
Application Details Of TSCAB Recruitment 2024
Posts -10
Address: The Deputy General Manager,
Human Resource Management Department,
The Telangana State Cooperative Bank Ltd,
4-1-441, Troop Bazar, Hyderabad – 500 001.

Selection Process:
- మెరిట్ ఆధారంగా లిస్ట్ జెనెరేట్ చేస్తారు
- ఒక వేళా టై అయితే వయస్సు ఆధారంగా సెలెక్ట్ చేస్తారు
Click here to download Application form Link
Detailed Advertisement
All the best……Land your next Job.