TG Govt Jobs

TSSPDCL Junior Line Man(JLM) Notification 2024 | విద్యుత్ శాఖలో 3500 ఉద్యోగాలు | TSPDCL Recruitment Notification 2024

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణ అవకాశం. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 3500 జూనియర్ లైన్మెన్ పోస్టులు భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. TGSPDCL & TNSPDCL(వరంగల్) లో, జూనియర్ లైన్మెన్ తో పాటు 50 అసిస్టెంట్ ఇంజనీర్ ( Assistant Engineer-AE) పోస్టులు కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టులు భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మరిన్ని వివరాల కోసం క్రింద చదవండి.

TGSPDCL & TNSPDCL

  • జూనియర్ లైన్మెన్ ( JL)
  • అసిస్టెంట్ ఇంజనీర్ (AE)

TGSPDCL-1550
AE-50

పోస్టును బట్టి డిసైడ్ చేస్తారు

దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మాధ్యమాలను ఉపయోగించే అవకాశం కల్పిస్తారు

ఈ పోస్టులకు వ్రాత పరీక్ష నిర్వహించి సెలెక్ట్ చేస్తారు.

ఈ నెలలోనే పోస్టు వివరాలు రిలీజ్ చేయాల్సి ఉంది.
మహిళలు కూడా అప్లై చేయొచ్చు

Leave a Reply

Translate »