upcoming job mela in ap 2024| రాజోలులో 156 పోస్టుల భర్తీకి ఈనెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు
హలో ఫ్రెండ్స్ ఈనెల 25న రాజోలని మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేల నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను మీరందరూ ఈ జాబ్ మేళాను ఉపయోగించుకొని జాబ్స్ సంపాదిస్తున్న ఆశిస్తున్నాను. ఇందులో మూడు రకాల కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఆఫీసర్లు మరి మార్కెటింగ్ మేనేజ్మెంట్ పోస్టుల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.మొత్తం 156 ఖాళీలు ఉండగా దానికి పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు . మార్కెటింగ్ కంపెనీ వారు జీతం జీతంతో పాటు ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మరిన్ని వివరాలు కోసం క్రింద చూడండి.
Company Name | Job Role | Vaccancies | Qualification |
Innovsource | Relationship Executive | 25 | Inter & above |
Shriram Life | Sales Officers | 31 | Inter & above |
Young Indian | Marketing & Mgmt | 100 | SSC & above |
వయస్సు
18 సం నుంచి 40 సం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు
జాబ్ లొకేషన్
రాజోలు
దరఖాస్తు విధానం
వాక్ ఇన్ ఇంటర్వ్యూ
జీతం
Relationship Executive | 15000+PF+ESI |
Shriram Life | 14000 |
Marketing & Mgmt | 22000+ Incentive |