What is Job mela?
జాబ్ మేళా అంటే కొన్ని కంపెనీలు కలిసి ఒకే చోట స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు దీని వల్ల ఎక్కువ మందికి అవకాశం దొరుకుతుంది అలాగే కంపెనీ వారికి టైం సేవ్ అవుతుంది
హలో ఫ్రెండ్స్ ఈనెల 25న పిఠాపురంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఆపోజిట్ టు ఎం.పీ.డీ.వో ఆఫీస్ వద్ద జాబ్ మేల నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను మీరందరూ ఈ జాబ్ మేళాను ఉపయోగించుకొని జాబ్స్ సంపాదిస్తున్న ఆశిస్తున్నాను. ఇందులో మూడు రకాల కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆపరేటర్, సేల్స్ ఆఫీసర్, డెవలప్మెంట్ మేనేజర్, అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు సూపర్వైజర్ పోస్టుల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.మొత్తం 190 ఖాళీలు ఉండగా దానికి డిప్లమో గాని ఏదైనా డిగ్రీ గాని చేసి ఉండాలి .
Company Name | Job Role | Vaccancies | Qualification |
Daikin | Operator | 25 | Diploma |
SBI Life Insurance | Sales Officer/Development Mgr | 100 | Graduation |
Vijaya varma co | Accountant/Computer Operator/Supervisor | 30 | Graduation |
18 సం నుంచి 45 సం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు
పిఠాపురం
వాక్ ఇన్ ఇంటర్వ్యూ
Operator | 2.2 LPA |
Sales Officer/Development Mgr | 2.35LPA |
Accountant/Computer Operator/Supervisor | 13-18K |
Click here for more Info.
CPMFO అంటే Coal Mines Provident Fund Organization ( CMPFO Recruitment 2024). ఈ సంస్థవారు group-cక్యాటగిరి లో…
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), దక్షిణ మధ్య రైల్వే (Railway Sports Quota Recruitment 2024 25), సికింద్రాబాద్, 2025…
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL Recruitment 2025) జార్ఖండ్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థగా దేశానికి యురేనియం…
ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (IPA) 2025 సంవత్సరానికి 30 పోస్టుల(Indian Ports Association Recruitment 2024-25:Apply Now) కోసం అభ్యర్ధులను…
BARC హాస్పిటల్(BARC Hospital Recruitment) అనేది Department of Atomic Energy (DAE) ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రముఖ వైద్య…
గుంటూరులోని ప్రముఖ ఆర్థిక సంస్థ "సైఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ లిమిటెడ్"(Guntur DCCB Bank Recruitment) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయబడింది.…