Private Jobs

upcoming job mela in ap 2024| ఈపురుపాలెంలో(Chirala) 90 పోస్టుల భర్తీకి ఈనెల 6న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు

హలో ఫ్రెండ్స్ ఈనెల 6నఈపురుపాలెంలోని మన SKBM ITI College (upcoming job mela) జాబ్ మేల నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను మీరందరూ ఈ జాబ్ మేళాను ఉపయోగించుకొని జాబ్స్ సంపాదిస్తున్న ఆశిస్తున్నాను. ఇందులో 4 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. మిషన్ ఆపరేటర్లు, రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ లు, క్యూ .ఏ ,క్యూ. సి, ప్రొడక్షన్ సూపర్వైజర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టుల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.మొత్తం 90 ఖాళీలు ఉండగా దానికి పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు . మరిన్ని వివరాలు కోసం క్రింద చూడండి.

Amar Raja Mission Operator 50 10th/Inter/I.T.I
Genius BT Pvt LTDRelationship Executive 10 10th/Any Degree
Royal Marinen Impex pvt LtdQ.A/Q.C/Production Supervisor 20 B.Sc
Sri Ram LiFi Insurance Marketing Executive 10 Any Degree

18 సం నుంచి 35 సం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు

ఈపురుపాలెం, చీరాల

వాక్ ఇన్ ఇంటర్వ్యూ

Mission Operator Rs 12,500 – 14,500
Relationship Executive & Marketing Executive Rs 15,000- 18,000
QA/QC/Production Supervisors
Rs 15,000- 18,000

Leave a Reply

Translate »