Private Jobs

upcoming Job Mela in AP 2024:Jobs in Srikakulam, Kurnool

Upcoming Job mela in AP 2024-Latest private Jobs Update :హలో ఫ్రెండ్స్ ఈనెల 12న AP లో Job Mela నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా రెండు ప్రదేశాలలో జరుగుతుంది మొదటిది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బారువాలో రెండవది డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సి క్యాంప్ లో జరుగుతుంది కర్నూలు జిల్లా ఈ జాబ్ మేళాలో మొత్తం 270 పోస్టులు భర్తీ చేయడానికి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.మీరు ఈ జాబ్ మేళాకు వెళ్తున్నట్లయితే మీతో పాటు ఆధార్ కార్డు,పాన్ కార్డు , మీ రెస్యూమ్ &సర్టిఫికెట్స్ తీసుకువెళ్లండి.

గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బారువా శ్రీకాకుళం జిల్లా

Employer NamePost NameVacanciesQualificationAge LimitSalary
COLGATE PALMOLIVEOPERATORA 60ITI18 -2314,500/-
NS INSTRUMENT INDIA PVT LTDASSEMBLERS 60ITI \ DEGREE (B.sc,B.zc18 -2314000/-
Govt Degree College Baruva, Srikakulam

డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్ ఎక్స్చేంజ్ సి క్యాంప్ కర్నూల్

Employer NamePost NameVacanciesQualificationAge LimitSalary
Colgate PalmoliveApprentice 40ITI (except Civil)18-2214,500
NS instruments india pvt ltdApprentice 80Degree (bsc, bzc), ITI18-2615,500
quess corprelationship executive 30inter, degree18-3014,000to 18,000
District Employee exchange C-Camp Kurnool

18 సం నుంచి 30 సం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు

శ్రీకాకుళం & కర్నూల్

వాక్ ఇన్ ఇంటర్వ్యూ

  • Adhaar card
  • Pan card
  • Marks List
  • Updated Resume

All the best guys, your next job is just few days away. Keep trying hard, explore the chartered territory.

Click here to review

Leave a Reply

Translate »