UPSC ESE Exam notification 2025| ఇంజనీరింగ్ సర్వీసెస్ లో 457 ఖాళీలు
UPSC ఇంజనీరింగ్ సర్వీసెస్ లో 457 ఖాళీలు కేంద్ర ప్రభుత్వం( Central Govt) వారు యూపీఎస్సీ నుంచి ఇంజనీరింగ్ విభాగంలో భారీగా కొత్త కొలువలు తీసుకొచ్చారు .ఈ ఖాళీలన్ని , దేశంలో ఉన్న రైల్వే, టెలికాం మరియు డిఫరెన్స్ విభాగాలలో అలాగే ఇతరత్న ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీరింగ్ ఉద్యోగుల భర్తీ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ మాధ్యమం ద్వారా www.upsc.gov.in నుంచి అప్లై చేసుకోవచ్చు అప్లై చేయడానికి 22 నవంబర్ అలాగే చేసిన అప్లికేషన్ ఏమైనా సార్ సవరణ చేయాలి అంటే 23 నవంబర్ నుంచి 29 నవంబర్ వరకు చేసుకోవచ్చు.అప్లై చేదల్చినవారు నవంబర్ 22 కన్నా ముందర చేసుకోండి దరఖాస్తు చేసిన అప్లికేషన్లలో ఏమైనా సవరణలు చేయాలి అంటే 23 నవంబర్ నుంచి 29 నవంబర్ వరకు మాత్రమే సవరణలకు అవకాశం కల్పిస్తారు.మరిన్ని వివరాల కోసం క్రింద చదవండి.
పరీక్ష నిర్వహించే సంస్థ
UPSC
TheFull Form Of UPSC in English: Union Public Service Commission
అప్లికేషన్ చివరి తేదీ
22/11/2024
దరఖాస్తు విధానం
ఆన్లైన్
విద్యార్హత
బి.ఈ /బి.టెక్
వయస్సు- UPSC Age Limit
21 నుంచి 30 ఏళ్ల లోపల ఉండాలి