Private Jobs

Walk-In Interviews in Hyderabad: 90 Job Openings

Hi Friends….కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు ఈ నెల 9దో తారీఖున ఫ్రెషర్స్ కోసం ఓకే ఇంటర్వ్యూ హైదరాబాద్ లో (walk in interviews in Hyderabad for freshers) కండక్ట్ చేస్తున్నారు . ఈ జాబ్ కి అప్లై చేయదలచిన వారు 9th మార్నింగ్ 10AM to 12:30 pm వరకు రహేజా మైండ్ స్పేస్ లో కాగ్నిజెంట్ ఆఫీస్ కి చేరాలి.మీకు ఎవరితోనైనా మాట్లాడుతుంటే చాలా ఉల్లాసంగా అనిపిస్తుందా అలా అయితే మీరు ఈ జాబ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయితారు ఎందుకు అంటే ఈ జాబ్ లో మీరు యూఎస్ కస్టమర్స్ తో మాట్లాడి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తారు కనుక మీరు నైట్ షిఫ్ట్ లో పనిచేయాల్సి ఉంటుంది .ఇలాంటి కంపెనీస్లో మీకు గ్రోత్ చాలా త్వరగా వస్తుంది .ఈ జాబ్ కోసం మీకు ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు .ఇంటర్వ్యూ క్లియర్ అయిన తర్వాత కంపెనీ వారే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి అలాగే మొదటి నెల నుంచి మీకు జీతం ఇస్తారు.

కాగ్నిజెంట్ కంపెనీ

వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్( Voice Process Executive)

హైదరాబాద్

9th November , 10.00 AM – 12.30 PM

Building 12A, Raheja Mindspace IT Park, Mindspace Madhapur Rd, HITEC City, Hyderabad, Telangana.

ఏదైనా డిగ్రీ

Not Disclosed

All the best Guys, hope this post help you to land your next Job or to start your career.

Click here for detailed Info

Leave a Reply

Translate »