Zomato Customer Support Jobs| 500 జాబ్ ఓపెనింగ్స్ నోటిఫికేషన్
Zomato Associate Accelerator Program (ZAAP) అనే ప్రోగ్రాం కింద జొమాటో కంపెనీ వారు 500 పోస్టుల భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది కస్టమర్ కేర్ జాబ్ ఈ జాబ్ లో మీరు కస్టమర్స్ తో ఫోన్ కాల్ చాట్ మరియు ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తారు . మీరు కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని దానికి మీరు సొల్యూషన్ ఇవ్వాలి . ఈ జాబ్స్ వర్క్ ఫ్రొం ఆఫీస్ అంటే ఆఫీస్ నుంచి మాత్రమే పని చేయాల్సి ఉంటుంది దీంట్లో మీకు మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం & రాత్రి షిఫ్ట్ లో ఉంటాయి .మీకు ఒక వారం ముందుగా చెబుతారు అలాగే ఇది ఫైవ్ టు సిక్స్ డేస్ జాబ్ మోడల్ అంటే దాని అర్థం ప్రతి ఆల్టర్నేట్ వీక్ లో మీరు ఆరు రోజులు పని చేయాల్సి ఉంటుంది. ఈ జాబు కావాల్సింది కస్టమర్ ఫోకస్ గా ఉంటూ అలాగే సరళమైన భాషలో సంప్రదిస్తూ కష్టమర్స్ యొక్క ప్రాబ్లం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా కంపెనీ వారికి నష్టం కలగకుండా, మీరు సొల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది .మీరు కానీ బాగా పర్ఫార్మ్ చేస్తే చాలా తొందరగా గ్రోత్ ఉంటుంది .జొమాటో లో ఉన్న వివిధ డిపార్ట్మెంట్స్ లో అంటే సేల్స్. ఆపరేషన్. సపోర్ట్. సప్లై చైన్ మరియు వివిధ రంగాల్లో విత్ అవకాశం దొరుకుతుంది.మరిన్ని వివరాల కోసం క్రింద చదవండి.
జాబ్ రోల్
కస్టమర్ సపోర్ట్ ఆఫీసర్
జాబ్ లొకేషన్
హైదరాబాద్ మరియు ఢిల్లీ ఆఫీసులలో
పోస్టులు
500
జీతం
Upto 37,500/-
దరఖాస్తు విధానం
- ఆన్లైన్లోనే
- ఒక్క నిమిషం నిడివి ఉన్న సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో పంపాల్సి ఉంటుంది.
- ఆ రౌండ్ క్లియర్ అయిన తర్వాత మిగతా రౌండ్స్ కి ఇంటర్వ్యూకి పిలుస్తారు
- CMPFO Recruitment 2024-25: Apply Now
- Railway Sports Quota Recruitment 2024 25: Apply Now
- UCIL Recruitment 2025 Notification: Hurry Up Now!!!
- Indian Ports Association Recruitment 2024-25:Apply Now
- BARC Hospital Recruitment Notification: Apply Now
ఫీజు
లేదు
ఎక్స్పీరియన్స్
0-3 years