Zomato Associate Accelerator Program (ZAAP) అనే ప్రోగ్రాం కింద జొమాటో కంపెనీ వారు 500 పోస్టుల భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది కస్టమర్ కేర్ జాబ్ ఈ జాబ్ లో మీరు కస్టమర్స్ తో ఫోన్ కాల్ చాట్ మరియు ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తారు . మీరు కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని దానికి మీరు సొల్యూషన్ ఇవ్వాలి . ఈ జాబ్స్ వర్క్ ఫ్రొం ఆఫీస్ అంటే ఆఫీస్ నుంచి మాత్రమే పని చేయాల్సి ఉంటుంది దీంట్లో మీకు మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం & రాత్రి షిఫ్ట్ లో ఉంటాయి .మీకు ఒక వారం ముందుగా చెబుతారు అలాగే ఇది ఫైవ్ టు సిక్స్ డేస్ జాబ్ మోడల్ అంటే దాని అర్థం ప్రతి ఆల్టర్నేట్ వీక్ లో మీరు ఆరు రోజులు పని చేయాల్సి ఉంటుంది. ఈ జాబు కావాల్సింది కస్టమర్ ఫోకస్ గా ఉంటూ అలాగే సరళమైన భాషలో సంప్రదిస్తూ కష్టమర్స్ యొక్క ప్రాబ్లం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా కంపెనీ వారికి నష్టం కలగకుండా, మీరు సొల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది .మీరు కానీ బాగా పర్ఫార్మ్ చేస్తే చాలా తొందరగా గ్రోత్ ఉంటుంది .జొమాటో లో ఉన్న వివిధ డిపార్ట్మెంట్స్ లో అంటే సేల్స్. ఆపరేషన్. సపోర్ట్. సప్లై చైన్ మరియు వివిధ రంగాల్లో విత్ అవకాశం దొరుకుతుంది.మరిన్ని వివరాల కోసం క్రింద చదవండి.
కస్టమర్ సపోర్ట్ ఆఫీసర్
హైదరాబాద్ మరియు ఢిల్లీ ఆఫీసులలో
500
Upto 37,500/-
లేదు
0-3 years
CPMFO అంటే Coal Mines Provident Fund Organization ( CMPFO Recruitment 2024). ఈ సంస్థవారు group-cక్యాటగిరి లో…
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), దక్షిణ మధ్య రైల్వే (Railway Sports Quota Recruitment 2024 25), సికింద్రాబాద్, 2025…
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL Recruitment 2025) జార్ఖండ్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థగా దేశానికి యురేనియం…
ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (IPA) 2025 సంవత్సరానికి 30 పోస్టుల(Indian Ports Association Recruitment 2024-25:Apply Now) కోసం అభ్యర్ధులను…
BARC హాస్పిటల్(BARC Hospital Recruitment) అనేది Department of Atomic Energy (DAE) ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రముఖ వైద్య…
గుంటూరులోని ప్రముఖ ఆర్థిక సంస్థ "సైఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ లిమిటెడ్"(Guntur DCCB Bank Recruitment) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయబడింది.…